పెళ్లి ఎప్పుడంటూ ఎగతాళి.. వృద్ధుడిని కొట్టి చంపిన యువకుడు
పెళ్లి ఎప్పుడంటూ ఎగతాళి చేసినందుకు 30 ఏళ్ల వ్యక్తి శుక్రవారం నాడు ఒక వృద్ధుడిని కొట్టి చంపాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.
By అంజి Published on 5 Dec 2025 3:45 PM IST
పాఠాలు విన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
By అంజి Published on 5 Dec 2025 3:00 PM IST
పెళ్లి వయస్సు రాకపోయినా.. మేజర్లు సహజీవనం చేయవచ్చు: హైకోర్టు
వివాహానికి చట్టబద్ధమైన వయస్సు ఇంకా చేరుకోకపోయినా, సమ్మతితో కూడిన ఇద్దరు వయోజనులు సహజీవనం చేయడానికి అర్హులని రాజస్థాన్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
By అంజి Published on 5 Dec 2025 2:35 PM IST
'మేం తటస్థం కాదు.. శాంతి పక్షం'.. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఉక్రెయిన్ యుద్ధంలో భారతదేశం తటస్థంగా లేదని, శాంతి పక్షాన ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
By అంజి Published on 5 Dec 2025 1:52 PM IST
ఇండిగో విమాన సంక్షోభం.. ఆన్లైన్లో రిసెప్షన్ చేసుకున్న నూతన వధూవరులు
కర్ణాటకలోని హుబ్బళ్లిలో జరగాల్సిన ఒక వివాహ రిసెప్షన్ ఊహించని మలుపు తిరిగింది. ఇండిగో విమానాలు పెద్దఎత్తున రద్దు కావడంతో...
By అంజి Published on 5 Dec 2025 1:20 PM IST
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు.. తీపికబురు చెప్పిన ప్రభుత్వం
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై మాట్లాడుతూ.. వచ్చే మూడేళ్లలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ...
By అంజి Published on 5 Dec 2025 12:30 PM IST
Hyderabad: మరో విమానానికి బాంబు బెదిరింపు.. అధికారులు అప్రమత్తం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఎమిరేట్స్ EK-526 విమానానికి బాంబు...
By అంజి Published on 5 Dec 2025 12:12 PM IST
Telangana: గురుకులంలో దారుణం.. బాలికపై మహిళా వైస్ ప్రిన్సిపాల్ లైంగిక దాడి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో దారుణ ఘటన వెలుగు చూసింది.
By అంజి Published on 5 Dec 2025 11:43 AM IST
భారీ శుభవార్త.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుభవార్త చెప్పింది. వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది.
By అంజి Published on 5 Dec 2025 10:38 AM IST
గుడ్‌న్యూస్.. డిజిలాకర్‌లో పాస్‌పోర్ట్ ధృవీకరణ రికార్డు ప్రారంభం
పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిజిలాకర్‌లో పాస్‌పోర్ట్ ధృవీకరణ రికార్డును ప్రభుత్వం అందుబాటులోకి...
By అంజి Published on 5 Dec 2025 10:29 AM IST
బిగ్ అలర్ట్.. కొత్త ఆండ్రాయిడ్ మాల్వేర్.. ఓటీపీ లేకుండానే హ్యాకర్ల చేతిలోకి బ్యాంక్ ఖాతాల యాక్సెస్
ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు ఇప్పుడు మరింత అలర్ట్ ఉండాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మరో కొత్త ఆండ్రాయిడ్ మాల్వేర్ ఒకటి బయటపడింది.
By అంజి Published on 5 Dec 2025 10:17 AM IST
Hyderabad: ఆటోలో యువకుల డెడ్‌బాడీలు.. డ్రగ్స్ ఓవర్‌డోస్ కారణమని పోలీసుల అనుమానం
బుధవారం ఉదయం చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్రో రైల్వే లైన్ కింద రోమన్ హోటల్ దగ్గర ఆటోలో అనుమానాస్పదంగా ఇద్దరి డెడ్‌బాడీలు కలకలం...
By అంజి Published on 3 Dec 2025 1:27 PM IST












