సీబీఎస్ఈ 10,12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే..
సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.
By అంజి Published on 1 Dec 2024 6:21 AM IST
ప్రధాని మోదీ పక్కన మహిళా కమాండో.. వైరల్‌గా మారిన ఫొటో
పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ వెనుక ఉన్న మహిళా కమాండోను చూపించే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
By అంజి Published on 29 Nov 2024 1:18 PM IST
Telangana: రేపు స్కూళ్ల బంద్‌కు ఎస్ఎఫ్ఐ పిలుపు
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల బంద్‌ను నవంబర్ 30న భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ కమిటీ ప్రకటించింది.
By అంజి Published on 29 Nov 2024 11:56 AM IST
త్వరలో చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం
చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు
By అంజి Published on 29 Nov 2024 11:02 AM IST
ఎలక్ట్రిక్ స్కూటర్‌కు వరుస రిపేర్లు.. విసిగిపోయి షోరూమ్ ముందే తగలబెట్టేశాడు
ఎలక్ట్రిక్ స్కూటర్ యజమాని చెన్నైలోని అంబత్తూరులోని షోరూమ్ ముందు తన వాహనానికి నిప్పుపెట్టాడు.
By అంజి Published on 29 Nov 2024 10:05 AM IST
నిజామాబాద్ జిల్లాలో విషాదం.. డ్రైనేజీలో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాంనగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 29 Nov 2024 9:30 AM IST
అజ్మీర్ దర్గా శివాలయమా?.. ఏ పుస్తకాలు ఆధారాలు సూచిస్తున్నాయి
ప్రఖ్యాత అజ్మీర్ దర్గా షరీఫ్‌ను భౌతికంగా పరిశీలించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందన కోరుతూ కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత పురావస్తు...
By అంజి Published on 29 Nov 2024 8:45 AM IST
24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ
ధాన్యంలో 25 శాతం తేమ ఉన్నా కొనాల్సిందేనని రైస్ మిల్లర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు...
By అంజి Published on 29 Nov 2024 7:58 AM IST
టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో కీలక మార్పులు, ఫీజు గడువు పెంపు
పదో తరగతి విద్యార్థులకు అలర్ట్ పరీక్ష ఫీజు గుడువును డిసెంబర్ వరకు పొడిగించినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.
By అంజి Published on 29 Nov 2024 7:25 AM IST
దారుణం.. పెళ్లికి నిరాకరించిందని.. నర్సుపై కొడవలితో వ్యక్తి దాడి
కర్నాటకలోని బెలగావిలో దారుణం జరిగింది. తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించినందుకు ఓ నర్సుపై ఓ వ్యక్తి కొడవలితో దాడి చేశాడు.
By అంజి Published on 29 Nov 2024 7:12 AM IST
Telangana: పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్.. త్వరలో వెలువడే ఛాన్స్
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేయనున్నట్లు అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి.
By అంజి Published on 29 Nov 2024 7:01 AM IST
ఏపీలో కొత్త రేషన్ కార్డులు.. త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ
పెన్షన్ మొదలు ఫీజు రీయింబర్స్మెంట్ వరకు, దీపం-2 పథకం వర్తింపజేయాలన్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్ కార్డు...
By అంజి Published on 29 Nov 2024 6:48 AM IST