దారుణం.. పెళ్లికి నిరాకరించిందని.. నర్సుపై కొడవలితో వ్యక్తి దాడి
కర్నాటకలోని బెలగావిలో దారుణం జరిగింది. తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించినందుకు ఓ నర్సుపై ఓ వ్యక్తి కొడవలితో దాడి చేశాడు.
By అంజి Published on 29 Nov 2024 7:12 AM IST
Telangana: పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్.. త్వరలో వెలువడే ఛాన్స్
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేయనున్నట్లు అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి.
By అంజి Published on 29 Nov 2024 7:01 AM IST
ఏపీలో కొత్త రేషన్ కార్డులు.. త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ
పెన్షన్ మొదలు ఫీజు రీయింబర్స్మెంట్ వరకు, దీపం-2 పథకం వర్తింపజేయాలన్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్ కార్డు...
By అంజి Published on 29 Nov 2024 6:48 AM IST
పింఛన్ లబ్ధిదారులకు ఏపీ సర్కార్ భారీ గుడ్‌న్యూస్
ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని కూటమి ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి అమలు చేయబోతున్నట్టు టీడీపీ ప్రకటించింది.
By అంజి Published on 29 Nov 2024 6:31 AM IST
పార్లమెంట్ లో ముగ్గురు గాంధీలు.. ఎన్నో దశాబ్దాల తర్వాత
నెహ్రూ - గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు ఇప్పుడు పార్లమెంట్ లో ఉండనున్నారు. దశాబ్దాల తర్వాత తొలిసారిగా ముగ్గురు గాంధీలు పార్లమెంటులో ఉండనున్నారు.
By అంజి Published on 28 Nov 2024 1:00 PM IST
ఇక మేము భారత్‌లో అడుగుపెట్టము
ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎంతో క్లారిటీతో ఉందని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ స్పష్టం చేశారు.
By అంజి Published on 28 Nov 2024 12:19 PM IST
తమిళనాడు, కడప సెంట్రల్ జైల్‌కు తీసుకువెళ్ళి కొట్టినా పారిపోలేదు: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
తప్పుడు కేసులపై భయపడేది లేదని వైయస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. తిరుపతి పోలీసులు తనపై నమోదు చేసిన...
By అంజి Published on 28 Nov 2024 12:08 PM IST
ప్రియాంక గాంధీ అనే నేను..
ప్రియాంక గాంధీ వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో స్పీకర్ ఓం బిర్లా ప్రమాణం చేయించారు.
By అంజి Published on 28 Nov 2024 11:42 AM IST
ఘోరం.. ప్రియురాలిని చంపి.. మృతదేహాన్ని ఏకంగా 50 ముక్కలుగా నరికాడు.. ఆపై..
జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మరొక మహిళతో వివాహం కోసం గొడవ పడి 25 ఏళ్ల కసాయి తన భాగస్వామిని చంపి, ఆమె శరీరాన్ని 50 ముక్కలుగా...
By అంజి Published on 28 Nov 2024 11:17 AM IST
అదనంగా డబ్బులు తీసుకునే వాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్
ఇసుక రీచ్‌లలో వినియోగదారుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన తవ్వకాల ఖర్చు మాత్రమే తీసుకోవాలని, దానికి అదనంగా ఎటువంటి వసూళ్లు ఉండకూడదని ఏపీ ముఖ్యమంత్రి...
By అంజి Published on 28 Nov 2024 10:44 AM IST
Hyderabad: 2024లో 53,234 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. రూ.10.69 కోట్ల జరిమానా వసూలు
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 53,234 కేసులు నమోదు చేశారు.
By అంజి Published on 28 Nov 2024 10:04 AM IST
ఎన్నో రిజెక్ట్ చేశా.. ఇది మాత్రం చాలా స్పెషల్: శ్రీలీల
పుష్ప పార్ట్ 1 లో 'ఊ అంటావా' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
By అంజి Published on 28 Nov 2024 9:23 AM IST