హెచ్ఐవీ సోకిన వ్యక్తి ఛిద్రమైన మృతదేహం లభ్యం.. ప్రైవేట్ భాగాలు నరికివేసి..
ఢిల్లీలోని పాలం విహార్ రైల్వే స్టేషన్ సమీపంలో హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. శరీరంపై అనేక కత్తి గాయాలు ఉన్నాయని, 25 ఏళ్ల యువకుడి ప్రైవేట్...
By అంజి Published on 4 Dec 2024 7:54 AM IST
AP Cabinet: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఇళ్ల నిర్మాణానికి రెండేళ్ల గడువు పొడిగింపు
పలు కారణాలతో ప్రభుత్వం కేటాయించినా ఇళ్ల నిర్మాణాలు చేపట్టని వారికి రాష్ట్రప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇళ్ల నిర్మాణ గడువును మరో రెండేళ్లు...
By అంజి Published on 4 Dec 2024 7:42 AM IST
Telangana: నిరుద్యోగులకు శుభవార్త
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. నిరుద్యోగులకు, కంపెనీలకు మధ్య వారధిలా ఉండేలా డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్ఛేంజ్ ఆఫ్...
By అంజి Published on 4 Dec 2024 7:11 AM IST
హైదరాబాద్‌లో 250 ఎకరాల్లో మార్కెట్.. 50 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ.. 15 వేల కోట్లతో రేడియల్ రోడ్లు: సీఎం రేవంత్
ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరు, కోల్‌కతా నగరాలు వాయు, భూమి, నీటి కాలుష్యాలతో అతలాకుతలమవుతున్న అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని అలాంటి ప్రమాదాలు...
By అంజి Published on 4 Dec 2024 6:57 AM IST
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు టీటీడీ సిద్ధమైంది.
By అంజి Published on 4 Dec 2024 6:39 AM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై కేసు నమోదు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి టి.హరీష్ రావు, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 3 Dec 2024 1:17 PM IST
Hyderabad: 'ష్..! అరవకు'.. అన్నందుకు ప్రాణం తీశాడు
హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నేరేడ్మెట్లో డిసెంబరు 2వ తేదీ సోమవారం నాడు ఒక చిన్న విషయమై జరిగిన వాగ్వాదంతో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.
By అంజి Published on 3 Dec 2024 12:26 PM IST
త్వరలోనే కొత్త పాన్‌కార్డులు.. ఉచితంగానే పంపిణీ చేయనున్న కేంద్రం
పాన్ కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును ప్రకటించింది. దీని కోసం రూ.1435 కోట్లు కేటాయించింది.
By అంజి Published on 3 Dec 2024 11:18 AM IST
బ్రేకప్ చెప్పాడని మాజీ ప్రియుడిని.. సజీవ దహనం చేసిన బాలీవుడ్ నటి సోదరి
రాక్‌స్టార్ మూవీ నటి నర్గీస్ ఫక్రీ సిస్టర్ అలియా ఫక్రీ (43)ని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 3 Dec 2024 10:00 AM IST
రామ్‌గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్
సినీ నిర్మాత, దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై నమోదైన కేసుల్లో రాష్ట్ర పోలీసులు వారం రోజుల పాటు బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం...
By అంజి Published on 3 Dec 2024 9:35 AM IST
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మే షాపులకు బిగ్ షాక్
మద్యం దుకాణాల్లో అధిక ధర వసూలు చేసిన వారిపై ఐదు లక్షల రూపాయల జరిమానా విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 3 Dec 2024 9:00 AM IST
మైనర్ బాలిక హత్య కేసు.. నిందితుడు అరెస్ట్
చేబ్రోలు పోలీస్‌స్టేషన్ పరిధిలోని చేబ్రోలు మండలం కొత్తారెడ్డిపాలెం గ్రామంలో గత జులై 15న మైనర్ బాలికను హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేశారు.
By అంజి Published on 3 Dec 2024 8:20 AM IST