Andhrapradesh: దివ్యాంగులకు అలర్ట్.. 'సదరం' స్లాట్ బుకింగ్ ప్రారంభం
అంగ వైకల్య నిర్ధారణ పరీక్షలకు సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమైనట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో...
By అంజి Published on 10 Oct 2024 1:13 AM GMT
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా కన్నుమూత
ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా మరణించారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు.
By అంజి Published on 10 Oct 2024 12:54 AM GMT
కిడ్నాప్‌నకు గురైన జవాన్ మృతదేహం లభ్యం
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు కిడ్నాప్‌కు గురైన భారత ఆర్మీ జవాను శరీరంపై బుల్లెట్ గాయాలతో మరణించినట్లు పోలీసు వర్గాలు బుధవారం,...
By అంజి Published on 9 Oct 2024 7:17 AM GMT
సీతాఫలం తినడం వల్ల కలిగే లాభాలు ఇవే
సీజనల్ పండ్లు తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయా సీజన్లలో వచ్చే రోగాల నుంచి రక్షణ పొందవచ్చు.
By అంజి Published on 9 Oct 2024 6:45 AM GMT
వడ్డీరేట్లు తగ్గించని ఆర్బీఐ
తాజాగా వడ్డీరేట్లను తగ్గించడం లేదని గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. రెపోరేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచుతున్నామని పేర్కొన్నారు.
By అంజి Published on 9 Oct 2024 5:58 AM GMT
గురుకుల విద్యా వ్యవస్థను నాశనం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
గురుకుల విద్యావ్యవస్థను నాశనం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు.
By అంజి Published on 9 Oct 2024 5:12 AM GMT
జమ్మూలో కలకలం.. జవాన్లను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు
జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ అటవీ ప్రాంతంలో టెరిటోరియల్ ఆర్మీకి చెందిన ఇద్దరు జవాన్లను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.
By అంజి Published on 9 Oct 2024 4:12 AM GMT
రెండు నెలల్లో మరో భారీ నోటిఫికేషన్: డిప్యూటీ సీఎం భట్టి
విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి రెండు నెలల్లో నోటిఫికేషన్ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 10 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను...
By అంజి Published on 9 Oct 2024 3:56 AM GMT
Telangana: స్క్రాప్ పాలసీ.. 15 ఏళ్లు దాటిన వాహనాలు తుక్కుకే.. కొత్త వెహికల్స్ కొంటే రాయితీ
రహదారి భద్రతను మెరుగుపరచడం, కాలుష్యాన్ని తగ్గించడం కోసం.. ఫిట్నెస్ పరీక్షలో విఫలమైన 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వాహనాలను రద్దు...
By అంజి Published on 9 Oct 2024 3:30 AM GMT
ఇరాక్‌లో చిక్కుకున్న జగిత్యాల యువకుడు.. సాయం కోసం సెల్ఫీ వీడియో
జగిత్యాల నియోజక వర్గంలోని సారంగాపూర్ మండలానికి చెందిన అజయ్ అనే యువకుడు ఇరాక్‌లో చిక్కుకుపోయాడు. తనను భారత్‌కు తిరిగి తీసుకు రావాలని సెల్ఫీ వీడియో...
By అంజి Published on 9 Oct 2024 3:00 AM GMT
మూడేళ్ల కిందట అదృశ్యమైన మహిళ.. అందరూ చనిపోయిందనుకున్నారు.. కానీ..
దాదాపు మూడేళ్లుగా అత్తమామల ఇంటి నుంచి కనిపించకుండా పోయిందో మహిళా. అయితే ఆమె చనిపోయినట్లు అందరూ భావించారు.
By అంజి Published on 9 Oct 2024 2:18 AM GMT
Telangana: నేడు కొత్త టీచర్లకు నియామక పత్రాలు
డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నారు.
By అంజి Published on 9 Oct 2024 1:57 AM GMT