Andhrapradesh: వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగులకు శుభవార్త
కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించేందుకు పచ్చ జెండా ఊపింది.
By అంజి Published on 25 Aug 2025 6:38 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు
కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతాయి. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి...
By అంజి Published on 25 Aug 2025 6:22 AM IST
చేతిలో తాళాల గుత్తి పెడితే ఫిట్స్ తగ్గుతుందా?
మూర్చ (ఫిట్స్) మెదడు నరాలకు సంబంధించిన వ్యాధి. ఇది చాలా మందిని వేధిస్తోంది.
By అంజి Published on 24 Aug 2025 1:30 PM IST
పికప్ వ్యాన్ ఢీకొట్టడంతో పేలిన ఎల్‌పీజీ ట్యాంకర్.. ఏడుగురు దుర్మరణం
శనివారం రాత్రి హోషియార్‌పూర్-జలంధర్ రోడ్డులోని మాండియాలా అడ్డా సమీపంలో పికప్ వాహనం ఢీకొన్న తరువాత ఎల్‌పిజి ట్యాంకర్ పేలి ఏడుగురు మరణించగా, 15 మంది...
By అంజి Published on 24 Aug 2025 12:51 PM IST
అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన పుజారా
రాహుల్ ద్రవిడ్ తర్వాత భారత టెస్టు జట్టులో నంబర్-3లో టీమిండియా నయా వాల్‌గా ప్రసిద్ధి చెందిన ఛతేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్...
By అంజి Published on 24 Aug 2025 12:14 PM IST
హైదరాబాద్‌లో నైట్ టైమ్ ఎకానమీ పాలసీ.. ప్రారంభించనున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో సమగ్ర నైట్ టైమ్ ఎకానమీ (NTE) విధానాన్ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. రాబోయే నెలల్లో అధికారికంగా అమలులోకి...
By అంజి Published on 24 Aug 2025 11:43 AM IST
గణేష్ చతుర్థి 2025: గణపతిని ఇంటికి తీసుకువచ్చేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు
గణేష్ చతుర్థి భారతదేశంలో అత్యంత ఉత్సాహంగా జరుపుకునే పండుగలలో ఒకటి.
By అంజి Published on 24 Aug 2025 11:00 AM IST
గుడ్‌న్యూస్.. రేపు ఈ జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రేపటి నుంచి ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్టు వెల్లడించింది.
By అంజి Published on 24 Aug 2025 10:00 AM IST
'దివ్యాంగ పింఛన్లపై అపోహలొద్దు'.. అర్హులందరికీ ఇస్తామన్న ఏపీ సర్కార్
దివ్యాంగ పింఛన్లపై అపోహలొద్దు.. అర్హులందరికీ పెన్షన్ ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
By అంజి Published on 24 Aug 2025 9:37 AM IST
చంద్రబాబుకు ఏం చేయాలో తెలుసు: సుదర్శన్ రెడ్డి
దేశంలోని అత్యున్నత నాయకులలో ఏపీ సీఎం చంద్రబాబు ఒకరని ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు.
By అంజి Published on 24 Aug 2025 8:57 AM IST
హైదరాబాద్‌లో కలకలం.. భార్యను చంపి.. ముక్కలు ముక్కలుగా కట్ చేసిన భర్త
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాలాజీహిల్స్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By అంజి Published on 24 Aug 2025 8:12 AM IST
Telangana: 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్.. చివరకు..
సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్‌స్టేషన్‌లో పని చేసే కానిస్టేబుల్ బానోతు కృష్ణంరాజు (40) నిత్య పెళ్లి కొడుకు అవతారం ఎత్తాడు.
By అంజి Published on 24 Aug 2025 7:45 AM IST












