టెంపోను ఢీకొట్టిన ఫార్య్చూనర్ కారు.. ఐదుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
By అంజి Published on 24 Aug 2025 7:24 AM IST
బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు వెళ్తాం: సీఎం రేవంత్
90 రోజుల గడువులోగా బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపే అంశంపై సుప్రీంకోర్టులో తన వాదనలను బలంగా వినిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇద్దరు...
By అంజి Published on 24 Aug 2025 7:10 AM IST
మున్సిపల్ కార్మికులకు భారీ శుభవార్త.. రూ.1 కోటి బీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శనివారం మున్సిపల్ కార్మికులకు రూ.1 కోటి బీమా సౌకర్యాన్ని, అవుట్‌సోర్సింగ్ మున్సిపల్ కార్మికులకు రూ.20 లక్షల బీమా...
By అంజి Published on 24 Aug 2025 7:00 AM IST
16,347 పోస్టులు.. ఇవాళ అభ్యర్థులకు కాల్ లెటర్లు
డీఎస్సీలో మెరిట్ అభ్యర్థులకు ఇవాళ కాల్ లెటర్లు అందనున్నాయి. వెబ్‌సైట్‌లో వీటిని విద్యాశాఖ అందుబాటులో ఉంచనుంది.
By అంజి Published on 24 Aug 2025 6:48 AM IST
వరకట్నం కోసం దారుణం.. భార్యకు నిప్పంటించి చంపిన భర్త, అత్తమామలు
గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. వరకట్నం కోసం భర్త, అత్తమామలు నిప్పంటించడంతో ఒక మహిళ మరణించింది.
By అంజి Published on 24 Aug 2025 6:33 AM IST
Hyderabad: మూసీ డెవలప్‌మెంట్ కోసం.. రూ.375 కోట్లు విడుదల
ముసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్.. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) కోసం 2వ త్రైమాసిక విడుదలగా...
By అంజి Published on 23 Aug 2025 1:30 PM IST
Video: దుండగుల దాడిలో కాళ్లు కోల్పోయిన విద్యార్థికి.. అండగా నిలిచిన సీఎం రేవంత్
దుండగుల దాడిలో కాళ్లు కోల్పోయిన విద్యార్థికి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేయగా, హైదరాబాద్‌లోని నిమ్స్‌లో అతడికి...
By అంజి Published on 23 Aug 2025 12:30 PM IST
ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్.. శవాలు పూడ్చానన్న వ్యక్తి అరెస్ట్
కర్ణాటకలోని ధర్మస్థలలో సామూహిక ఖననం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కర్ణాటక పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ని తప్పుడు సమాచారం అందించడం...
By అంజి Published on 23 Aug 2025 11:41 AM IST
Ganesh Chaturthi: ఇంట్లో వినాయక మండపాన్ని ఇలా డెకరేట్ చేయండి
వినాయక చవితి వచ్చేస్తోంది. అందరూ ఈ పండుగ కోసం ఆసక్తి ఎదురుచూస్తూ ఉన్నారు. గణేష్ చతుర్థి రోజు మండపం డెకరేషన్ ఎంతో కీలకం.
By అంజి Published on 23 Aug 2025 11:02 AM IST
మహిళా పోలీసుల సమస్యలు పరిష్కరిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
మహిళా పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు హామీ ఇచ్చారు.
By అంజి Published on 23 Aug 2025 10:01 AM IST
దారుణంగా దాడి చేసిన వీధి కుక్కలు.. విద్యార్థిని ముఖంపై 17 కుట్లు
కళాశాల నుండి ఇంటికి తిరిగి వస్తుండగా 21 ఏళ్ల బాలికపై వీధికుక్కలు దారుణంగా దాడి చేశాయి. ఈ దాడిలో ఆమె ముఖంపై లోతైన గాయాలు అయ్యాయి
By అంజి Published on 23 Aug 2025 9:41 AM IST
కిటికీ గ్రిల్‌లో ఇరుక్కున్న తల.. రాత్రంతా స్కూల్‌లోనే.. 2వ తరగతి బాలికకు ఎదురైన భయానక ఘటన
ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న బాలిక గురువారం రాత్రి పాఠశాల భవనం లోపలే ఉండిపోయింది.
By అంజి Published on 23 Aug 2025 8:43 AM IST












