హోంలోన్ Vs మార్టగేజ్ లోన్.. మధ్య తేడాలు ఇవే
ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనేది కల. చాలా మంది తమ కలలను సాకారం చేసుకోవడానికి హోం లోన్‌ను ఆశ్రయిస్తారు. వాటిల్లో చాలా రకాలు ఉన్నాయి.
By అంజి Published on 7 April 2025 12:00 PM IST
18,799 ఉద్యోగాలు.. బిగ్ అప్డేట్ ఇచ్చిన ఆర్ఆర్బీ
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) అసిస్టెంట్ లోకో పైలట్ కొత్త పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది.
By అంజి Published on 7 April 2025 11:15 AM IST
Telangana: ఆర్సీలు, లైసెన్స్‌ల జారీలో మరింత వేగం.. కొత్త విధానానికి సన్నద్ధమవుతోన్న రవాణాశాఖ
వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు (ఆర్సీలు), డ్రైవింగ్ లైసెన్సుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోందని వాహనదారుల నుండి ఫిర్యాదులు అందిన తర్వాత, రవాణా శాఖ...
By అంజి Published on 7 April 2025 10:30 AM IST
Andhrapradesh: టీడీపీ నేతలపై అసభ్యకర వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అంజద్ బాషా సోదరుడు అరెస్ట్
మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా తమ్ముడు, వైఎస్సార్సీపీ నాయకుడు ఎస్.బి.అహ్మద్ బాషాను కడప పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 7 April 2025 9:39 AM IST
'లవ్ యూ అమ్మ'.. తల్లి తిట్టిందని 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య
గుజరాత్‌లోని వడోదరలో 16 ఏళ్ల బాలిక తన తల్లి తిట్టిన రెండు రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 7 April 2025 9:25 AM IST
సీపీఐ(ఎం) పార్టీ అధ్యక్షుడిగా ఎంఏ బేబీ ఎన్నిక
సీతారాం ఏచూరి స్థానంలో పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా సీనియర్ సీపీఐ(ఎం) నాయకుడు, కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు.
By అంజి Published on 6 April 2025 9:38 PM IST
దొంగ డాక్టర్.. యూకే నుండి వచ్చిన కార్డియాలజిస్ట్ గా నటిస్తూ!!
మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలోని ఒక మిషనరీ ఆసుపత్రిలో నకిలీ కార్డియాలజిస్ట్ చికిత్స అందించిన ఏడుగురు మరణించారని ఆరోపణలు నమోదయ్యాయి.
By అంజి Published on 6 April 2025 9:30 PM IST
తెలంగాణకు అన్యాయం జరగనివ్వం: మంత్రి ఉత్తమ్
కృష్ణా, గోదావరి జలాలపై ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరిగే న్యాయ విచారణకు తాను హాజరవుతానని నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి...
By అంజి Published on 6 April 2025 9:00 PM IST
Video: చిరుతలకు నీళ్ళు పోస్తున్న వ్యక్తి.. ఏమి చేశాయంటే?
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చిరుత, దాని కూనలకు ఒక వ్యక్తి నీళ్ళు పోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
By అంజి Published on 6 April 2025 8:15 PM IST
బుమ్రా వచ్చేస్తున్నాడోచ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్ కు ముందు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు.
By అంజి Published on 6 April 2025 7:30 PM IST
పిల్లలకు బిస్కెట్లు కొని ఇంటికి తిరిగి వస్తుండగా.. భర్తే కాలయముడై!!
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ ప్రగతి నగర్ సమీపంలో శనివారం సాయంత్రం 35 ఏళ్ల మహిళను ఆమె భర్త హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
By అంజి Published on 6 April 2025 6:45 PM IST
'కనీసం సంతకాలైనా తమిళంలో చేయండి'.. ప్రధాని మోదీ కౌంటర్
త్రిభాషా విధానంపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
By అంజి Published on 6 April 2025 6:00 PM IST