సక్సెస్ తలకెక్కింది.. లీగల్ నోటీసులు
దృశ్యం 3 నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ అక్షయ్ ఖన్నా పాత్రను జైదీప్ అహ్లావత్ చేయిస్తున్నట్లు ధృవీకరించారు.
By Medi Samrat Published on 27 Dec 2025 9:20 PM IST
నోటితో మేకను బలి ఇచ్చాడు.. చివరికి..!
తెలంగాణ జిల్లాలోని పోతారం గ్రామంలో తన నోటితో మేకను బలి ఇచ్చినందుకు ఒక వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
By Medi Samrat Published on 27 Dec 2025 8:40 PM IST
చలిమంట నింపిన విషాదం.. ముగ్గురు పిల్లలు సహా వృద్ధురాలు మృతి
చలికాలం కారణంగా గదిలో వెచ్చదనం కోసం మంట రాజేసి ఒక కుటుంబం నిద్రించింది.
By Medi Samrat Published on 27 Dec 2025 8:10 PM IST
సంధ్య థియేటర్ తొక్కిసలాట.. 23 మంది నిందితులు వీరే..!
పుష్ప-2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య 70ఎంఎం థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసు దర్యాప్తు పూర్తయిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ శనివారం...
By Medi Samrat Published on 27 Dec 2025 7:30 PM IST
రాజధాని రైతు హఠాన్మరణం.. కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
రాజధాని రైతు దొండపాటి రామారావు కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు.
By Medi Samrat Published on 27 Dec 2025 7:10 PM IST
రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రాఫిక్ ఆంక్షలు
ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది.
By Medi Samrat Published on 27 Dec 2025 6:20 PM IST
నాపై కుట్ర జరుగుతోంది : శివాజీ
మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
By Medi Samrat Published on 27 Dec 2025 6:05 PM IST
'రెండూ ఒకేలా ఉన్నాయ్'.. నటుడు శివాజీకి ఆర్జీవీ స్ట్రాంగ్ కౌంటర్
నటుడు శివాజీ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేసారు.
By Medi Samrat Published on 27 Dec 2025 6:00 PM IST
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఛార్జిషీట్ దాఖలు
సంధ్య 70ఎంఎం థియేటర్ తొక్కిసలాట కేసు దర్యాప్తు పూర్తయిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ శనివారం తెలిపారు.
By Medi Samrat Published on 27 Dec 2025 4:28 PM IST
ఇదేనా మీరు ఇస్తానన్న ఏడవ గ్యారంటీ.? : హరీష్ రావు
జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
By Medi Samrat Published on 27 Dec 2025 3:54 PM IST
జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై తుది నోటిఫికేషన్ అప్పుడే..!
జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
By Medi Samrat Published on 27 Dec 2025 3:36 PM IST
టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. 7 పరుగులు మాత్రమే ఇచ్చి..
పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భూటాన్‌కు చెందిన సోనమ్ యేషే ఒక ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.
By Medi Samrat Published on 26 Dec 2025 9:20 PM IST












