ఆ జిల్లాలకు పిడుగు హెచ్చరికలు

Thunderstorm Alert in some districts of Andhra Pradesh. ఏపీలోని పలు జిల్లాల్లో నేడు పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది

By Medi Samrat  Published on  20 Jun 2022 6:13 PM IST
ఆ జిల్లాలకు పిడుగు హెచ్చరికలు

ఏపీలోని పలు జిల్లాల్లో నేడు పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ఉత్తరాంధ్ర జిల్లాలలోని పలు మండలాల్లో పిడుగులు పడే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయని తెలిపింది.

శ్రీకాకుళం జిల్లా

ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, నందిగం

టెక్కలి, సారవకోట, మెలియపుట్టి, పాతపట్నం, కొత్తూరు, హీరామండలం, లక్ష్మీనరసుపేట, గంగువారి సిగడాం

విజయనగరం జిల్లా

శృంగవరపుకోట, విజయనగరం, నెల్లిమర్ల,గంట్యాడ, బొండపల్లి, గజపతినగరం, మెంటాడ,

రామభద్రాపురం, దత్తిరాజేరు, సంతకవిటి, రాజాం, మెరకముడిదం, బొబ్బిలి, వంగర, తెర్లాం, రేగడి ఆమదాలవలస

అనకాపల్లి జిల్లా

చీడికాడ,కె.కొత్తపాడు, దేవరపల్లి

అల్లూరి సీతారామరాజు జిల్లా

డుంబ్రిగూడ, అరకు వ్యాలీ, అనంతగిరి

పార్వతీపురంమన్యం జిల్లా

పాచిపెంట,బలిజిపేట,పాలకొండ, సీతంపేట

ఈ మండలాలు, పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించారు. సురక్షితమైనభవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.


































Next Story