టాప్ స్టోరీస్ - Page 76

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Rename, Andaman and Nicobar, Azad Hind,  Kavitha, PM Modi
'అండమాన్ దీవులకు అజాద్‌ హింద్‌ పేరు పెట్టండి'.. ప్రధాని మోదీకి కవిత లేఖ

నేతాజీ సుభాష్ చంద్రబోస్ గౌరవార్థం అండమాన్ - నికోబార్ దీవులను "ఆజాద్ హింద్" గా పేరు మార్చాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు...

By అంజి  Published on 23 Jan 2026 6:50 PM IST


Diaper, 20-day-old baby, drowning , monkey, well, Seoni village, Chhattisgarh
షాకింగ్‌.. 20 రోజుల పసికందును ఎత్తుకెళ్లి బావిలో పడేసిన కోతి.. మునిగిపోకుండా కాపాడిన డైపర్‌

ఛత్తీస్‌గఢ్‌లోని సియోని గ్రామంలో దిగ్భ్రాంతికర సంఘటన జరిగింది. ఓ కోతి 20 రోజుల పసికందును ఆమె తల్లి చేతుల నుండి లాక్కొని...

By అంజి  Published on 23 Jan 2026 6:04 PM IST


DCA, seized, oxytocin injections, increase milk production, cattle, Adilabad
Adilabad: డీసీఏ తనిఖీలు.. పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచే ఇంజెక్షన్లు స్వాధీనం

తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డిసిఎ), ఆదిలాబాద్ పోలీసులతో కలిసి.. పశువులను దుర్వినియోగం చేయడానికి ఉద్దేశించిన 'ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు'...

By అంజి  Published on 23 Jan 2026 5:45 PM IST


Andrapradesh, Supreme Court, Illegal Sand Mining, Ysrcp, Tdp
ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు విచారణ..ఎన్జీటీ ఉత్తర్వులపై కీలక చర్చ

ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాల వ్యవహారంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది

By Knakam Karthik  Published on 23 Jan 2026 5:20 PM IST


Hyderabad, Nampally court, Daggubati brothers, Deccan Kitchen Hotel demolition case
దగ్గుబాటి ఫ్యామిలీ పై వస్తోన్న వార్తలు అవాస్తవం: సురేష్ ప్రొడక్షన్స్ లీగల్ టీమ్

ఫిల్మ్‌ నగర్‌లోని దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ కూల్చివేత కేసులో దగ్గుబాటి సురేష్‌, వెంకటేష్‌, రానాపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

By అంజి  Published on 23 Jan 2026 4:56 PM IST


Three persons injured, electric hoarding collapses, Medaram
మేడారంలో కూలిన విద్యుత్ హోర్డింగ్.. ముగ్గురికి గాయాలు

మేడారం వద్ద జంపన్నవాగు - అమ్మవార్ల గద్దెల రోడ్డులో శుక్రవారం విద్యుత్ హోర్డింగ్ కూలిపోవడంతో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు.

By అంజి  Published on 23 Jan 2026 4:19 PM IST


Maharashtra, man sets wife on fire,Crime, Gadchiroli
ప్రేమ పెళ్లి.. చిచ్చుపెట్టిన మద్యం.. భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భర్త

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మద్యం కొనడానికి డబ్బు ఇవ్వడానికి నిరాకరించినందుకు 26 ఏళ్ల మహిళను ఆమె భర్త నిప్పంటించాడు.

By అంజి  Published on 23 Jan 2026 4:13 PM IST


Crime News, Maharahstra, Sexually Assault, School van driver
దారుణం..4 ఏళ్ల చిన్నారిపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ లైంగిక దాడి

మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో నాలుగేళ్ల ప్రీ-ప్రైమరీ విద్యార్థినిపై ఆమె స్కూల్ వ్యాన్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు

By Knakam Karthik  Published on 23 Jan 2026 4:10 PM IST


open jail, murderers,  parole, wedding, Crime, National news
వేరు వేరు హత్య కేసుల్లో నిందితులు.. జైలులో ప్రేమించుకున్నారు.. పెళ్లికి ఒకే చెప్పిన కోర్టు

దేశాన్ని కుదిపేసిన రెండు వేర్వేరు హత్య కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషులు రాజస్థాన్ జైలులో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డారు.

By అంజి  Published on 23 Jan 2026 4:01 PM IST


Jansadharan trains , Medaram, Samakka-Saralamma Jatara
మేడారం జాతర.. 28 'జన్‌సాధరణ్‌' రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

మేడారం సమ్మక్క - సారక్క జాతర -2026కు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) గుడ్‌న్యూస్‌ చెప్పింది.

By అంజి  Published on 23 Jan 2026 3:43 PM IST


Andrapradesh, Tirumala, TTD, Adulterated Ghee Case, CBI, Chargesheet
Tirumala: కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ తుది చార్జ్‌షీట్

సంచలనం సృష్టించిన తిరుమల కల్తీ నెయ్యి కేసులో సీబీఐయ సిట్ తుది చార్జ్‌షీట్ దాఖలు చేసింది.

By Knakam Karthik  Published on 23 Jan 2026 3:11 PM IST


Hyderabad, software engineer, fake stock trading scam, Cyber Crime
Hyderabad: నకిలీ స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌.. రూ.2.14 కోట్లు మోసపోయిన టెక్కీ

సైబర్ మోసగాళ్ళు 44 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను మోసం చేసి రూ.2.14 కోట్లు కాజేశారు. ఓ మహిళ ప్రొఫైల్ ఫోటోను ఉపయోగించి...

By అంజి  Published on 23 Jan 2026 2:51 PM IST


Share it