టాప్ స్టోరీస్ - Page 72

నేను అదే గదిలో ఉన్నాను.. భారత్-పాక్ కాల్పుల విరమణపై ట్రంప్ పదే పదే చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌ను తోసిపుచ్చిన‌ జైశంకర్
'నేను అదే గదిలో ఉన్నాను'.. భారత్-పాక్ కాల్పుల విరమణపై ట్రంప్ పదే పదే చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌ను తోసిపుచ్చిన‌ జైశంకర్

భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర‌ ఉద్రిక్తతలు నెల‌కొన్న స‌మ‌యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జ‌రిగిన‌ట్లు...

By Medi Samrat  Published on 1 July 2025 2:25 PM IST


Telangana, HIV Patients, Telangana Government, Pensions
వారికి గుడ్‌న్యూస్ చెప్పిన సర్కార్..మరో 14 వేల మందికి పెన్షన్లు

HIV బాధితులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మానవీయంగా స్పందించింది.

By Knakam Karthik  Published on 1 July 2025 1:56 PM IST


మ‌రో పేలుడు ఘ‌ట‌న‌.. ఇద్దరు మహిళలు సహా ఐదుగురు దుర్మ‌ర‌ణం
మ‌రో పేలుడు ఘ‌ట‌న‌.. ఇద్దరు మహిళలు సహా ఐదుగురు దుర్మ‌ర‌ణం

తమిళనాడులోని బాణాసంచా ఫ్యాక్టరీలో మంగళవారం ఉదయం జరిగిన పేలుడు ఘటనలో ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

By Medi Samrat  Published on 1 July 2025 1:47 PM IST


Business News, LPG Gas Cylinder, Commercial LPG cylinder price
చిరు వ్యాపారులకు ఊరట..స్వల్పంగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది.

By Knakam Karthik  Published on 1 July 2025 1:32 PM IST


2 armed men, assault, girl, Pune highway, Pune, Crime
పూణే హైవేపై దారుణం.. బాలికపై ఇద్దరు బైకర్లు లైంగిక దాడి.. కారులోంచి లాగి..

మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని ఓ హైవేపై 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు.. బాలికపై లైంగిక దాడికి...

By అంజి  Published on 1 July 2025 1:30 PM IST


Telugu News, Andrapradesh, Telangana, Election of BJP presidents, AP BJP President Madhav, TG Bjp president Ramachander Rao
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవం

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవమైంది.

By Knakam Karthik  Published on 1 July 2025 1:00 PM IST


health benefits, walking, Life style
ప్రతి రోజూ వాకింగ్‌ చేస్తే.. ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?

ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల పాటు చేసే వ్యాయామం మన ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాయామంలో ఏ వయసు వారైనా చేయడానికి అనుకూలంగా ఉండేది వాకింగ్.

By అంజి  Published on 1 July 2025 12:30 PM IST


Hyderabad, Patancheru, SigachiPharmaBlast, CM RevanthReddy
పేలుడు ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటన

మృతుల కుటుంబాలకు తక్షణ సాయాన్ని సీఎం ప్రకటించారు.

By Knakam Karthik  Published on 1 July 2025 12:27 PM IST


National News, Haryana, Heavy Rains, SUgar, Yamuna Nagar Mill
భారీ వానలు..రూ.50 కోట్ల విలువైన పంచదార వరదనీటిలో

హర్యానాలో రుతుపవనాలు ప్రారంభం కావడంతో, నిరంతరం వర్షాలు కురుస్తున్నాయి

By Knakam Karthik  Published on 1 July 2025 12:10 PM IST


ఐపీఎల్ హ్యాంగోవర్ నుంచి బయటపడేందుకు టీమిండియా ప్రత్యేక వ్యూహం..!
ఐపీఎల్ హ్యాంగోవర్ నుంచి బయటపడేందుకు టీమిండియా ప్రత్యేక వ్యూహం..!

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య బుధవారం నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది.

By Medi Samrat  Published on 1 July 2025 11:36 AM IST


Telangana government, employees, salaries, elderly parents
'ఉద్యోగుల జీతాల నుంచి.. తల్లిదండ్రుల ఖాతాలకు 15 శాతం జమ'.. సీఎం రేవంత్‌ ఆదేశాలు

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలలో 10-15 శాతం నేరుగా వారి వృద్ధ తల్లిదండ్రుల ఖాతాలకు జమ చేయాలని ఆలోచన చేస్తోంది.

By అంజి  Published on 1 July 2025 11:10 AM IST


Telangana Government, Junior Doctors, Doctors Day, Cm Revanthreddy
పదేళ్లలో ఫస్ట్‌టైమ్..ప్రభుత్వాన్ని అభినందిస్తూ జూనియర్ డాక్టర్ల లేఖ

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ జూనియర్ డాక్టర్లు లేఖ రాశారు

By Knakam Karthik  Published on 1 July 2025 10:55 AM IST


Share it