టాప్ స్టోరీస్ - Page 518

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Telangana, Hyderabad News, Keshaan Industries, GST Fraud
తెలంగాణలో వెలుగులోకి రూ.100 కోట్ల జీఎస్టీ ఎగవేత మోసం

తెలంగాణలో భారీ పన్ను మోసం ఎగవేత విషయం వెలుగులోకి వచ్చింది.

By Knakam Karthik  Published on 31 July 2025 8:40 AM IST


International News, US President Donald Trump, tariff on India,
భారత్‌పై ట్రంప్ 25 శాతం టారిఫ్ బాంబ్..రేపటి నుంచే అమల్లోకి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై టారిఫ్ చర్యలకు ఉపక్రమించారు

By Knakam Karthik  Published on 31 July 2025 7:48 AM IST


Andrapradesh, Appsc, Ap Government, Competitive Exams Aspirants
ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణలో కీలక సంస్కరణ

అమరావతి: రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

By Knakam Karthik  Published on 31 July 2025 7:34 AM IST


Telangana, Party Defections, Supreme Court, Brs, Congress
Telangana: పార్టీ ఫిరాయింపుల కేసు..ఇవాళే సుప్రీంకోర్టు తుది తీర్పు

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో తుది తీర్పును నేడు సుప్రీంకోర్టు వెలువరించనుంది.

By Knakam Karthik  Published on 31 July 2025 7:18 AM IST


Telangana, CM Revanthreddy, Energy sector,  Npdcl, Spdcl
రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన..సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

By Knakam Karthik  Published on 31 July 2025 7:03 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది

గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపంలో దాలుస్తాయి. వ్యాపారమున అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది.

By జ్యోత్స్న  Published on 31 July 2025 6:38 AM IST


స్కూల్‌కు వెళ్లిన కొడుకు తిరిగిరాలేదు.. క‌న్న‌ తండ్రే దారుణానికి ఒడిగ‌ట్టాడు..!
స్కూల్‌కు వెళ్లిన కొడుకు తిరిగిరాలేదు.. క‌న్న‌ తండ్రే దారుణానికి ఒడిగ‌ట్టాడు..!

పదేళ్ల కుమారుడిని ఓ తండ్రి హత్య చేసి భార్యకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

By Medi Samrat  Published on 30 July 2025 9:36 PM IST


ఏపీకి బ‌య‌లుదేరిన సీఎం.. సింగ‌పూర్‌లోనే ఉండిపోయిన‌ మంత్రి..!
ఏపీకి బ‌య‌లుదేరిన సీఎం.. సింగ‌పూర్‌లోనే ఉండిపోయిన‌ మంత్రి..!

సింగ‌పూర్ లో మంత్రి నారాయ‌ణ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతుంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో క‌లిసి సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు మంత్రి నారాయ‌ణ‌.

By Medi Samrat  Published on 30 July 2025 9:22 PM IST


రూ.125 కోట్ల ఆఫర్ ను తిరస్కరించిన ఆమిర్ ఖాన్
రూ.125 కోట్ల ఆఫర్ ను తిరస్కరించిన ఆమిర్ ఖాన్

ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన 'సితారే జమీన్ పర్' సినిమాను యూట్యూబ్‌లో పే-పర్-వ్యూ పద్ధతిలో విడుదల చేయడాన్ని ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.

By Medi Samrat  Published on 30 July 2025 8:45 PM IST


అభ్యర్థుల కోసం వేట మొదలెట్టిన అసదుద్దీన్ ఒవైసీ
అభ్యర్థుల కోసం వేట మొదలెట్టిన అసదుద్దీన్ ఒవైసీ

త్వరలో బీహార్ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు తగిన అభ్యర్థులను గుర్తించడానికి ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) తన ఆపరేషన్ బీహార్ ను...

By Medi Samrat  Published on 30 July 2025 8:15 PM IST


తిరుమలకు వెళ్తున్నారా..? మీకో అప్డేట్..!
తిరుమలకు వెళ్తున్నారా..? మీకో అప్డేట్..!

తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శ్రీవాణి దర్శన టికెట్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

By Medi Samrat  Published on 30 July 2025 7:30 PM IST


విద్యార్థికి అర్ధనగ్నంగా వీడియో కాల్స్ చేసిన మహిళా టీచర్
విద్యార్థికి అర్ధనగ్నంగా వీడియో కాల్స్ చేసిన మహిళా టీచర్

విద్యార్థితో అసభ్యంగా ప్రవర్తించిన 35 ఏళ్ల మహిళా టీచర్‌ను నవీ ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on 30 July 2025 6:56 PM IST


Share it