టాప్ స్టోరీస్ - Page 347

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Telangana : ఈ జిల్లాలకు వర్ష సూచన.. జాగ్రత్తగా ఉండాల్సిందే..!
Telangana : ఈ జిల్లాలకు వర్ష సూచన.. జాగ్రత్తగా ఉండాల్సిందే..!

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

By Medi Samrat  Published on 20 Sept 2025 9:00 PM IST


పాకిస్థాన్‌కు గట్టి షాకిచ్చిన ఐసీసీ
పాకిస్థాన్‌కు గట్టి షాకిచ్చిన ఐసీసీ

ఆసియా కప్ లో పాకిస్తాన్ చేస్తున్న ఓవరాక్షన్ కు ఐసీసీ కూడా తీవ్రంగా సమాధానం ఇస్తోంది.

By Medi Samrat  Published on 20 Sept 2025 8:30 PM IST


మగవారి సంఘం.. దసరాకు ఆ మహిళల బొమ్మలు దహనం
మగవారి సంఘం.. దసరాకు ఆ మహిళల బొమ్మలు దహనం

దసరా పండుగ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ పురుష హక్కుల సంస్థ ఈసారి శూర్పణఖ దహన కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించుకుంది.

By Medi Samrat  Published on 20 Sept 2025 7:50 PM IST


ట్రంప్ ఆలోచన తీరు ఆయన ప్రియ మిత్రుడు మోదీకే బాగా తెలుసు
ట్రంప్ ఆలోచన తీరు ఆయన ప్రియ మిత్రుడు మోదీకే బాగా తెలుసు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆలోచన తీరు ఆయన ప్రియ మిత్రుడు ప్రధాని మోదీకే బాగా తెలుసని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

By Medi Samrat  Published on 20 Sept 2025 7:46 PM IST


Rains : రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Rains : రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్...

By Medi Samrat  Published on 20 Sept 2025 7:16 PM IST


తెలంగాణలో ఆ 9 పార్టీలు రద్దు
తెలంగాణలో ఆ 9 పార్టీలు రద్దు

నామ మాత్రంగా ఉన్న పార్టీలను ఎన్నికల సంఘం రద్దు చేస్తూ వస్తోంది.

By Medi Samrat  Published on 20 Sept 2025 7:05 PM IST


ఓజీ సినిమాకు ఇచ్చినట్లుగా.. ఉల్లి, వరి, మిర్చి రైతులకు కూడా ఓ జీవో ఇవ్వొచ్చు కదా..
ఓజీ సినిమాకు ఇచ్చినట్లుగా.. ఉల్లి, వరి, మిర్చి రైతులకు కూడా ఓ జీవో ఇవ్వొచ్చు కదా..

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా టికెట్ల ధరల పెంపుపై ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ స్పందించారు.

By Medi Samrat  Published on 20 Sept 2025 6:32 PM IST


టీమిండియా విజ‌య‌ల‌క్ష్యం 413.. చేధించి సిరీస్ గెలిచేనా.?
టీమిండియా విజ‌య‌ల‌క్ష్యం 413.. చేధించి సిరీస్ గెలిచేనా.?

ఆస్ట్రేలియా-భార‌త్‌ మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ ఈ రోజు జ‌రుగుతుంది.

By Medi Samrat  Published on 20 Sept 2025 5:38 PM IST


ఓజీ సినిమా టికెట్‌ రేట్లు భారీగా పెంచడంపై నిర్మాత ఆగ్రహం
ఓజీ సినిమా టికెట్‌ రేట్లు భారీగా పెంచడంపై నిర్మాత ఆగ్రహం

ఓజీ సినిమా టికెట్‌ రేట్లు భారీగా పెంచడంపై నిర్మాత నట్టి కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on 20 Sept 2025 5:20 PM IST


కిటికీలు పగలగొట్టి చూసిన కుమారుడు.. తల్లిదండ్రులు ఏమయ్యారంటే.?
కిటికీలు పగలగొట్టి చూసిన కుమారుడు.. తల్లిదండ్రులు ఏమయ్యారంటే.?

ఏపీలోని విజయనగరం జిల్లాలో ఓ వృద్ధ జంట బలవన్మరణానికి పాల్పడింది.

By Medi Samrat  Published on 20 Sept 2025 4:59 PM IST


తల్లిని వేధించిన వ్య‌క్తికి 10 రోజుల జైలు శిక్ష
తల్లిని వేధించిన వ్య‌క్తికి 10 రోజుల జైలు శిక్ష

సికింద్రాబాద్‌లోని భోలక్‌పూర్‌లో సొంత తల్లిపై దాడి చేసినందుకు నాచారం తారకరామారావు అనే 40 ఏళ్ల వ్యక్తికి సికింద్రాబాద్‌లోని స్థానిక కోర్టు 10 రోజుల...

By Medi Samrat  Published on 20 Sept 2025 4:48 PM IST


టీడీపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలు
టీడీపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ చెంత చేరారు.

By Medi Samrat  Published on 20 Sept 2025 3:18 PM IST


Share it