టాప్ స్టోరీస్ - Page 266
'రష్యా నుంచి చమురు తీసుకోనని ప్రధాని మోదీ చెప్పారు' : ట్రంప్ మరో సంచలన ప్రకటన
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి భారతదేశానికి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్న ప్రకటనలు ప్రధాని...
By Medi Samrat Published on 16 Oct 2025 2:50 PM IST
కర్ణాటకలో కులగణన సర్వే..వివరాల వెల్లడికి సుధామూర్తి దంపతుల నిరాకరణ
కర్ణాటక సామాజిక-ఆర్థిక సర్వేలో పాల్గొనడం స్వచ్ఛందమని హైకోర్టు స్పష్టం చేసిన తర్వాత ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, సుధా మూర్తి దూరంగా ఉన్నారు.
By Knakam Karthik Published on 16 Oct 2025 1:50 PM IST
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్‌కు సుప్రీంలో బిగ్ షాక్
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 16 Oct 2025 1:25 PM IST
Video: సీఎం రేవంత్‌తో విభేదాలు లేవు: కొండా మురళి
కొండా సుష్మిత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గురువారం స్పందించారు
By Knakam Karthik Published on 16 Oct 2025 12:40 PM IST
బీహార్ ఎన్నికలకు 44 మంది అభ్యర్థులతో JDU తుది జాబితా విడుదల
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జెడియు) గురువారం రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు 44 మంది అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది
By Knakam Karthik Published on 16 Oct 2025 12:02 PM IST
ప్రభుత్వ భూములు వేలానికి మరోసారి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్రంలో ప్రభుత్వ భూముల వేలానికి తెలంగాణ ప్రభుత్వం మరోసారి సిద్ధమైంది.
By Knakam Karthik Published on 16 Oct 2025 11:44 AM IST
మేనల్లుడితో ఎఫైర్‌తో భర్తను చంపించిన భార్య..నేరం బయటపెట్టిన 8 ఏళ్ల కుమారుడు
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో జరిగిన ఒక హత్య కేసులో, తన భర్తను చంపడానికి ఒక మహిళ రూ. లక్ష చెల్లించిందని వెల్లడైన తర్వాత, ఒక ఇ-రిక్షా డ్రైవర్‌ను అరెస్టు...
By Knakam Karthik Published on 16 Oct 2025 10:30 AM IST
త్వరలో వందేభారత్ 4.0..కేంద్ర రైల్వే మంత్రి కీలక ప్రకటన
భారతదేశపు సెమీ-హై-స్పీడ్ రైళ్లలో కొత్త వెర్షన్ రాబోతుందని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటించారు.
By Knakam Karthik Published on 16 Oct 2025 9:31 AM IST
హర్యానా పోలీస్ సూసైడ్ కేసులో IPS పురాణ్ కుమార్ భార్యపై FIR
హర్యానా పోలీసు అధికారి సందీప్ కుమార్ ఆత్మహత్య కేసులో రోహ్‌తక్ సదర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది
By Knakam Karthik Published on 16 Oct 2025 8:55 AM IST
నేడు తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం
రాష్ట్ర మంత్రివర్గం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నేడు సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 16 Oct 2025 8:33 AM IST
రాష్ట్రవ్యాప్త పర్యటనకు సీఎం చంద్రబాబు..ఎప్పటి నుంచి అంటే?
ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, కార్యక్రమాల అమలు తీరు తెలుసుకునేందుకు నవంబరు నెల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం...
By Knakam Karthik Published on 16 Oct 2025 7:46 AM IST
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో నేడు ప్రధాని మోదీ పర్యటన
నేడు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు చెక్ పోస్టు సమీపంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని...
By Knakam Karthik Published on 16 Oct 2025 7:36 AM IST














