టాప్ స్టోరీస్ - Page 187

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
16 killed , passenger bus crash, Indonesia, international news
Bus Crash: ఇండోనేషియాలో ఘోర బస్సు ప్రమాదం.. 16 మంది దుర్మరణం

ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపమైన జావాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16 మంది చనిపోయారు.

By అంజి  Published on 22 Dec 2025 10:19 AM IST


phone tapping case,  Notices , former CS and intelligence chief, Telangana
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. మాజీ సీఎస్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌లకు నోటీసులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది....

By అంజి  Published on 22 Dec 2025 10:12 AM IST


horoscsope, Astrology, Rasiphalalu
నేడు ఈ రాశి నిరుద్యోగులకు నూతన అవకాశాలు..!

రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. పాత బాకీలు కొంత వరకు తీరుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి.

By అంజి  Published on 22 Dec 2025 10:04 AM IST


India, Hindu nation, no constitutional approval, Mohan Bhagwat, RSS
భారత్‌ ఇప్పటికే హిందూ దేశం.. రాజ్యాంగ అనుమతి అవసరం లేదు: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్

భారతదేశం ఇప్పటికే హిందూ దేశమేనని, దానికి రాజ్యాంగ అనుమతి అవసరం లేదని ఆర్‌ఎస్‌ఎస్‌ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.

By అంజి  Published on 22 Dec 2025 9:29 AM IST


Actor, Jr. NTR, Delhi High Court, personality rights, Tollywood
'నా వ్యక్తిత్వ హక్కులు కాపాడండి'.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్

ప్రముఖ తెలుగు సినీ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్ జూనియర్) తన వ్యక్తిత్వ హక్కుల (Personality Rights) పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును...

By అంజి  Published on 22 Dec 2025 9:16 AM IST


James Ransone, The Wire, It Chapter Two, Hollywood
విషాదం.. ప్రముఖ నటుడు జేమ్స్‌ రాన్సోన్‌ ఆత్మహత్య

హాలీవుడ్‌ నటుడు జేమ్స్‌ రాన్సోన్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వయస్సు 46 సంవత్సరాలు. 'It: Chapter Two', 'The Black Phone' వంటి చిత్రాలతో పాటు పలు...

By అంజి  Published on 22 Dec 2025 9:07 AM IST


Telangana, Ban, eating food, government hospital wards,Medical Health Department
Telangana Govt Hospitals: ఆస్పత్రి వార్డుల్లో ఆహారం తినడంపై నిషేధం

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాసుపత్రుల్లో పరిశుభ్రతను మెరుగుపర్చడమే లక్ష్యంగా, అలాగే ఎలుకలు, కీటకాల సమస్య నివారణకు ఆస్పత్రి...

By అంజి  Published on 22 Dec 2025 8:20 AM IST


chicken lovers, Chicken prices, Chicken eggs
చికెన్‌ ప్రియులకు షాక్‌.. భారీగా పెరిగిన ధరలు

కోడిగుడ్ల ధరలతో పాటు చికెన్‌ ధరలు కూడా ఆకాశనంటుతున్నాయి. తాజాగా కోడిగుడ్లు, చికెన్‌ ధరలు భారీగా పెరిగాయి.

By అంజి  Published on 22 Dec 2025 7:58 AM IST


Urea booking, Fertilizer Booking App, Telangana, Telangana Govt
Fertilizer Booking App: యూరియా బుకింగ్‌ ఇక యాప్‌తో మాత్రమే.. ఎలా బుక్‌ చేయాలి.. ఎన్ని బస్తాలు ఇస్తారు

యూరియా పొందాలంటే రైతులు నేటి నుంచి Fertilizer Booking Appతో మాత్రమే బుక్‌ చేసుకోవాలి. ఈ నెల 20 నుంచి కొన్ని జిల్లాల్లో ఈ విధానం అందుబాటులోకి రాగా...

By అంజి  Published on 22 Dec 2025 7:40 AM IST


TDP, LokSabha Constituency, Presidents, General Secretaries,APnews
లోక్‌సభ నియోజకవర్గాలకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియమించిన టీడీపీ.. పూర్తి జాబితా ఇదిగో

ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు శనివారం పార్టీ పార్లమెంటు నియోజకవర్గాలకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామకాన్ని ప్రకటించారు.

By అంజి  Published on 22 Dec 2025 7:24 AM IST


President, SHANTI Bill, nuclear sector, private firms, National news
అణురంగంలో ఇక ప్రైవేట్‌ భాగస్వామ్యం.. శాంతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

భారతదేశ పౌర అణు రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి మార్గం సుగమం చేస్తూ, సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్...

By అంజి  Published on 22 Dec 2025 7:09 AM IST


KCR, death warrant, Telangana projects, CM Revanth Reddy
'తెలంగాణ ప్రాజెక్టులకు కేసీఆర్ డెత్ వారెంట్ రాశారు'.. సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హయాంలో తెలంగాణలో గరిష్టంగా నీటి దోపిడీ జరిగిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు.

By అంజి  Published on 22 Dec 2025 6:57 AM IST


Share it