You Searched For "viral news"
కత్తిరించిన ముక్కును బ్యాగ్‌లో పెట్టుకుని.. ఆసుపత్రికి వెళ్లిన మహిళ
రాజస్థాన్‌కు చెందిన 40 ఏళ్ల మహిళ భూమి వివాదంలో గొడవలో ఆమె మేనల్లుడు, ఇతర బంధువులు ఆమె ముక్కును కత్తిరించారు.
By అంజి Published on 19 Dec 2024 1:38 AM GMT
ఉద్యోగి చేతి వేళ్లు మిస్సింగ్.. మిస్టరీని ఛేదించిన పోలీసులు
సూరత్‌కు చెందిన ఓ అకౌంటెంట్ చేతి వేళ్ల మిస్సింగ్ మిస్టరీని గుజరాత్ పోలీసులు ఛేదించారు. మయూర్ తారాపరా అనే వ్యక్తి, అతను స్పృహ తప్పి పడిపోయిన తర్వాత తన...
By అంజి Published on 15 Dec 2024 3:52 AM GMT
ప్రధాని మోదీ పక్కన మహిళా కమాండో.. వైరల్‌గా మారిన ఫొటో
పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ వెనుక ఉన్న మహిళా కమాండోను చూపించే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
By అంజి Published on 29 Nov 2024 7:48 AM GMT
Video: ఏపీలో అఘోరి అరాచకం.. పోలీసులపై దాడి
ఏపీలో అఘోరి అరాచకం సృష్టించింది. ఇవాళ ఉదయం మంగళగిరిలో కారు వాష్ చేయిస్తుండగా తనను వీడియో తీశాడంటూ ఓ జర్నలిస్టుపై దాడి చేసింది.
By అంజి Published on 18 Nov 2024 6:03 AM GMT
Hyderabad: నాకు సీఎం ఇల్లు కావాలి.. యువతి వీడియో వైరల్
హైదరాబాద్‌లో మూసీ ప్రాజెక్ట్ నిర్వాసితుల్లో ఒకరైన యువతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కర్ణాటక నుంచి వచ్చి ఉంటున్నానని, ఇక్కడే ఇల్లు కొనుక్కొని,...
By అంజి Published on 18 Nov 2024 5:23 AM GMT
Video: దెయ్యంలా మేకప్ వేసుకుని.. వీధుల్లో నడుస్తూ మహిళ హల్చల్
ఢిల్లీకి చెందిన ఓ మహిళ తన హాలోవీన్ మేకప్‌తో వీధుల్లో పిల్లలను, ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా...
By అంజి Published on 13 Nov 2024 4:39 AM GMT
Viral Video: కారుకు అంత్యక్రియలు.. రూ.4 లక్షలు ఖర్చు చేసి మరీ
గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కుటుంబం వారి కారుకు అంత్యక్రియలు నిర్వహించారు.
By అంజి Published on 12 Nov 2024 3:00 AM GMT
నిజమెంత: ఒడిశాలో ముస్లింలపై హిందువులు దాడి చేశారంటూ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
దీపావళి వేడుకల సందర్భంగా ముస్లింలు చేసిన దాడికి ఒడిశాలోని హిందువులు ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు వీడియోను షేర్ చేస్తున్న వారు తెలిపారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Nov 2024 7:48 AM GMT
Video: శ్రీశైలం - హైదరాబాద్ హైవేపై చిరుత ప్రత్యక్షం
శ్రీశైలం - హైదరాబాద్ హైవేపై అర్ధరాత్రి చిరుతపులి కనిపించడంతో ప్రయాణికులు షాకయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా వటవర్లపల్లి వద్ద చిరుత రోడ్డు దాటుతుండగా...
By అంజి Published on 28 Oct 2024 6:01 AM GMT
విద్యార్థిని జుట్టు పట్టుకుని దారుణంగా కొట్టిన టీచర్
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థిని దారుణంగా కొట్టిన వీడియో వైరల్ అయ్యింది.
By అంజి Published on 1 Oct 2024 7:44 AM GMT
నీరజ్ చోప్రా, మనూ పెళ్లి వార్తలు వైరల్.. క్లారిటీ ఇచ్చిన భాకర్ తండ్రి
పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలను సాధించిన యంగ్ షూటర్ మనూ భాకర్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 13 Aug 2024 7:15 AM GMT
మేనకోడలితో అత్త స్వలింగ వివాహం.. భర్తను వదిలిపెట్టి..
బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఇద్దరు మహిళలు మూడేళ్ల పాటు కలిసి ఉన్న తర్వాత ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు.
By అంజి Published on 13 Aug 2024 4:50 AM GMT