You Searched For "viral news"
నిజమెంత: ఒడిశాలో ముస్లింలపై హిందువులు దాడి చేశారంటూ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
దీపావళి వేడుకల సందర్భంగా ముస్లింలు చేసిన దాడికి ఒడిశాలోని హిందువులు ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు వీడియోను షేర్ చేస్తున్న వారు తెలిపారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Nov 2024 1:18 PM IST
Video: శ్రీశైలం - హైదరాబాద్ హైవేపై చిరుత ప్రత్యక్షం
శ్రీశైలం - హైదరాబాద్ హైవేపై అర్ధరాత్రి చిరుతపులి కనిపించడంతో ప్రయాణికులు షాకయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా వటవర్లపల్లి వద్ద చిరుత రోడ్డు దాటుతుండగా...
By అంజి Published on 28 Oct 2024 11:31 AM IST
విద్యార్థిని జుట్టు పట్టుకుని దారుణంగా కొట్టిన టీచర్
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థిని దారుణంగా కొట్టిన వీడియో వైరల్ అయ్యింది.
By అంజి Published on 1 Oct 2024 1:14 PM IST
నీరజ్ చోప్రా, మనూ పెళ్లి వార్తలు వైరల్.. క్లారిటీ ఇచ్చిన భాకర్ తండ్రి
పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలను సాధించిన యంగ్ షూటర్ మనూ భాకర్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 13 Aug 2024 12:45 PM IST
మేనకోడలితో అత్త స్వలింగ వివాహం.. భర్తను వదిలిపెట్టి..
బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఇద్దరు మహిళలు మూడేళ్ల పాటు కలిసి ఉన్న తర్వాత ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు.
By అంజి Published on 13 Aug 2024 10:20 AM IST
Viral Video: దగ్గు సిరప్ బాటిల్‌ని మింగిన నాగుపాము.. రక్షించిన స్నేక్ వాలంటీర్లు
ఓ నాగుపాము ఆహారంగా భావించి దగ్గు సిరప్ బాటిల్‌ను మింగింది. ఆ తర్వాత ప్రాణాలతో కొట్టుమిట్టాడింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
By అంజి Published on 4 July 2024 1:15 PM IST
Video: రీల్స్ కోసం వెకిలి చేష్టలు.. సముద్రంలోకి ఎస్‌యూవీలతో దూసుకెళ్లారు.. చివరకు
కొందరు యువకులు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఇద్దరు యువకులు తమ ఎస్‌యూవీలను సముద్రంలోకి నడిపారు.
By అంజి Published on 24 Jun 2024 2:47 PM IST
ఎక్స్‌బాక్స్ కంట్రోలర్ ఆర్డర్.. నాగుపామును డెలివరీ చేసిన అమెజాన్
బెంగళూరులోని ఓ జంట ఆదివారం అమెజాన్ యాప్‌లో ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ప్యాకేజీలో పాము కనిపించడంతో షాక్ అయ్యారు.
By అంజి Published on 19 Jun 2024 7:15 AM IST
Video: కదులుతున్న బైక్‌పై వ్యక్తి 'టైటానిక్' పోజు.. చివరికి..
బైక్‌పై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాన్పూర్ పోలీసులు శనివారం ఓ వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
By అంజి Published on 9 Jun 2024 6:52 AM IST
ఇంట్లో దొంగతనానికి వచ్చి.. ఏసీ వేసుకుని నిద్రపోయాడు.. పోలీసులు లేపడంతో
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఆదివారం (జూన్ 2) ఓ వ్యక్తి దొంగతనానికి ప్రవేశించిన ఇంటిలో ప్రశాంతంగా నిద్రపోయాడు.
By అంజి Published on 3 Jun 2024 12:30 PM IST
నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడారు.. లైవ్ వీడియో
జమ్ముకశ్మీర్ శ్రీనగర్ సమీపంలోని సఫాకడల్‌లో నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని ఇద్దరు స్థానికులు ప్రాణాలకు తెగించి కాపాడారు.
By అంజి Published on 27 May 2024 2:34 PM IST
Viral Video: మద్యం మత్తులో స్కూల్‌కు టీచర్.. చెప్పులు విసిరిన విద్యార్థులు
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థుల బృందం మద్యం మత్తులో ఉన్న టీచర్‌పై చెప్పులు విసిరి తరిమికొట్టింది.
By అంజి Published on 27 March 2024 7:39 AM IST