You Searched For "USA"
భారతీయ విద్యార్థుల కోసం రిసాయా అకాడమీతో భాగస్వామ్యం చేసుకున్న నార్తర్న్ అరిజోనా యూనివర్సిటీ
నార్తర్న్ అరిజోనా యూనివర్శిటీ (ఎన్ఏయు ), రిసాయా అకాడమీతో భాగస్వామ్యం చేసుకుని , యుఎస్ఏలోని ఎన్ఏయు యొక్క మహోన్నతమైన క్యాంపస్‌లో భారతీయ విద్యార్థులకు ఒక...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Oct 2024 3:45 PM IST
గ్రీన్‌కార్డుదారులకు అమెరికా శుభవార్త.. వ్యాలిడిటీ మరింత పెంపు
అమెరికాలో పర్మినెంట్‌గా నివాసం ఉంటున్న గ్రీన్‌కార్డుదారులు అక్కడి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
By అంజి Published on 22 Sept 2024 6:55 AM IST
మరోసారి కాల్పుల కలకలం.. ట్రంప్ సురక్షితం
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు సమీపంలో కాల్పుల కలకలం చెలరేగింది.
By అంజి Published on 16 Sept 2024 6:15 AM IST
USA కోచింగ్ టీమ్‌లో ఆంధ్రా మాజీ క్రికెటర్
యూఎస్ఏ పురుషుల క్రికెట్ జట్టుకు కొత్త అసిస్టెంట్ కోచ్‌గా ఆంధ్రా మాజీ క్రికెటర్ విన్సెంట్ వినయ్ కుమార్ ఎంపికయ్యాడు
By Medi Samrat Published on 8 Aug 2024 9:15 PM IST
అమెరికాలో కారు ప్రమాదం.. ఆంధ్రా వెటర్నరీ విద్యార్థిని మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి చెందిన జెట్టి హారిక అనే 25 ఏళ్ల వెటర్నరీ విద్యార్థిని జూలై 20, శనివారం అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రంలో జరిగిన కారు...
By అంజి Published on 22 July 2024 12:28 PM IST
అమెరికాలో భారీగా పెరిగిన తెలుగు జనాభా.. ఎక్కువ మంది మాట్లాడే భాష కూడా మనదే
యూఎస్ఏలో తెలుగు మాట్లాడే జనాభా గత ఎనిమిదేళ్లలో నాలుగు రెట్లు పెరిగింది. 2016లో 3,20,000 నుండి 2024లో 1.23 మిలియన్లకు పెరిగింది.
By అంజి Published on 27 Jun 2024 4:02 PM IST
యాక్షన్ తీసుకోవాల్సిందే.. అభిమానులు వదిలిపెట్టేలా లేరు
టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8 కు చేరుకోవడంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు విఫలమైంది.
By M.S.R Published on 15 Jun 2024 9:45 PM IST
అమెరికాలో హైదరాబాద్ యువతి అదృశ్యం
కాల్ స్టేట్ యూనివర్శిటీ శాన్ బెర్నార్డినోలో చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన విద్యార్థిని మే 28, 2024 నాడు అమెరికాలో కనిపించకుండా పోయింది.
By అంజి Published on 2 Jun 2024 5:35 PM IST
బంగ్లాదేశ్ కు షాకిచ్చిన అమెరికా
టీ-20 మ్యాచ్ లలో ఎప్పుడు ఏ జట్టు.. ఎవరికి షాకిస్తుందో అసలు ఊహించలేము. ఎందుకంటే గతంలో ఎన్నో పసికూన జట్లు పెద్ద పెద్ద జట్లను ఓడించాయి
By Medi Samrat Published on 22 May 2024 9:00 AM IST
ఆస్పత్రి బెడ్‌పైనే భార్యను గొంతు కోసి చంపిన భర్త.. మెడికల్ బిల్లులు చెల్లించలేక..
వైద్యం చేయించే ఖర్చు భరించలేక ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఆ మహిళ తన అనారోగ్యానికి కాదు, అధిక వైద్య ఖర్చుల కారణంగా ప్రాణాలు కోల్పోయింది.
By అంజి Published on 7 May 2024 4:49 PM IST
ఉన్ముక్త్ చంద్ అవుట్.. అమెరికా జట్టులో ఆ విధ్వంసక ఆటగాడు
అమెరికా క్రికెట్ జట్టు ద్వారా టీ20 ప్రపంచ కప్ ఆడాలని భావించిన భారత ఆటగాడు ఉన్ముక్త్ చంద్ ఆశలు అడియాశలు అయ్యాయి.
By Medi Samrat Published on 4 May 2024 1:45 PM IST
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి
అమెరికాలోని అరిజోనాలో శనివారం రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మరణించారు.
By అంజి Published on 22 April 2024 2:15 PM IST











