You Searched For "Telangana Govt"
Telangana: త్వరలోనే ఆరోగ్య శాఖలోని పలు విభాగాల్లో పోస్టుల భర్తీ
ఖాళీగా ఉన్న 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ విడుదల...
By అంజి Published on 16 Jun 2024 2:17 AM GMT
తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త..
డిగ్రీలో మార్కులు తక్కువ ఉండటం కారణంగా డీఎస్సీ రాసేందుకు అర్హత కోల్పోయిన అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By అంజి Published on 14 Jun 2024 1:33 AM GMT
తెలంగాణ చిహ్నంలో మార్పులకు సీఎం నిర్ణయం.. నమూనాల పరిశీలన
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది.
By Srikanth Gundamalla Published on 27 May 2024 8:58 AM GMT
తెలంగాణ ప్రభుత్వంలో రూ.1000 కోట్ల భారీ స్కామ్: కేటీఆర్
కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం వడ్ల సేకరణ, బియ్యం సేకరణలో రూ.1000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
By అంజి Published on 26 May 2024 1:15 PM GMT
'TS' స్థానంలో 'TG'.. తక్షణమే అమలులోకి!!
'TS' స్థానంలో 'TG' వచ్చేలా వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారులందరినీ ఆదేశించింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 18 May 2024 3:00 AM GMT
ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదు: కేటీఆర్
ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కినా, వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
By అంజి Published on 15 May 2024 12:45 PM GMT
Telangana: శ్రీరామ నవమికి సెలవు.. శోభాయాత్రకు రాజా సింగ్ నాయకత్వం
హైదరాబాద్: శ్రీరాముని జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం రామ నవమికి సెలవు ప్రకటించింది.
By అంజి Published on 15 April 2024 6:54 AM GMT
ఈ నెల 6న తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ధర్నాలు: కేటీఆర్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 4 March 2024 8:45 AM GMT
తెలంగాణ రవాణా శాఖలో భారీ బదిలీలు
తెలంగాణ రవాణా శాఖలో అధికారుల బదిలీలు భారీగా జరుగుతున్నాయి. తెలంగాణ రవాణా శాఖలోని ప్రతీ అధికారి బదిలీ అయ్యేలా రవాణాశాఖ ప్రత్యేక జీవో విడుదల చేసింది
By Medi Samrat Published on 17 Feb 2024 1:45 PM GMT
తెలంగాణలో హుక్కా పార్లర్లపై నిషేధం
తెలంగాణ రాష్ట్రంలో హుక్కా పార్లర్లపై నిషేధం విధిస్తూ రూపొందించిన బిల్లును తెలంగాణ శాసనసభ సోమవారం ఆమోదించింది.
By అంజి Published on 12 Feb 2024 7:10 AM GMT
గత ప్రభుత్వాన్ని తిట్టడానికే బడ్జెట్లో ఎక్కువ పేజీలు: కిషన్రెడ్డి
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్పై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి స్పందించారు.
By Srikanth Gundamalla Published on 10 Feb 2024 12:50 PM GMT
ప్రస్తుత రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలే ఉన్నాయి: చిరంజీవి
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది.
By Srikanth Gundamalla Published on 4 Feb 2024 8:19 AM GMT