You Searched For "teacher"

Principal, teacher, school, viral news, Rajasthan, Chittorgarh
స్కూల్‌లోనే ప్రిన్సిపాల్‌, టీచర్‌ రాసలీలలు

చదువులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు బడిలోనే రాసలీలలకు పాల్పడిన ఘటన రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో జరిగింది.

By అంజి  Published on 19 Jan 2025 5:59 PM IST


UttarPradesh, teacher, classroom, student, Crime
తరగతిలో అశ్లీల వీడియోలు చూస్తుండగా.. టీచర్‌ని పట్టుకున్న బాలుడు.. చివరికి

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదేళ్ల బాలుడిని ఉపాధ్యాయుడు దారుణంగా కొట్టాడు.

By అంజి  Published on 29 Dec 2024 10:21 AM IST


students, bomb making, YouTube, detonate, teacher, chair
దారుణం.. టీచర్‌ కుర్చీ కింద బాంబు పెట్టి పేల్చిన విద్యార్థులు

పిల్లలు పిడుగులు అంటే ఇదేనేమో.. టీచర్‌ మీద కోపంతో బాంబు తయారు చేసి పేల్చారు.

By అంజి  Published on 17 Nov 2024 12:00 PM IST


కర్ర, రాలిన పన్ను సాక్ష్యాలు.. ఉపాధ్యాయుడిపై కేసు
కర్ర, రాలిన పన్ను సాక్ష్యాలు.. ఉపాధ్యాయుడిపై కేసు

బెంగుళూరులో ఓ ఉపాధ్యాయుడు ఆరో తరగతి విద్యార్థిని కొట్టిన ఉదంతం చివరికి పోలీసు స్టేషన్ దాకా వెళ్ళింది.

By Kalasani Durgapraveen  Published on 9 Nov 2024 12:32 PM IST


Class 10 student, UPnews, blackmail, teacher, filming obscene video, arrest
టీచర్‌ స్నానం చేస్తుండగా వీడియో తీసి.. బ్లాక్‌మెయిల్ చేసిన నలుగురు స్టూడెంట్స్‌.. ఆ తర్వాత

టీచర్‌ స్నానం చేస్తుండగా వీడియో తీసి.. బ్లాక్‌మెయిల్ చేసిన నలుగురు స్టూడెంట్స్‌.. ఆ తర్వాత

By అంజి  Published on 6 Oct 2024 8:32 AM IST


Maharashtra, 13 years boy, suicide,  teacher, classmates,
టీచర్, విద్యార్థులు వేధిస్తున్నారని.. 13 ఏళ్ల బాలుడు సూసైడ్

స్కూల్‌లో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుడు వేధిస్తున్నారని ఓ 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

By Srikanth Gundamalla  Published on 12 Aug 2024 9:00 AM IST


khammam, teacher, hair cut,  15 students,  school, suspended ,
Khammam: స్కూల్ పిల్లల జుట్టు కత్తిరించిన లేడీ టీచర్.. సస్పెన్షన్‌ వేటు

ఖమ్మం జిల్లాలో ఓ లేడీ టీచర్‌ మితిమీరి ప్రవర్తించింది.

By Srikanth Gundamalla  Published on 28 July 2024 11:30 AM IST


Assam, student, teacher, Crime news
దారుణం.. తిట్టాడని టీచర్‌ను కత్తితో పొడిచి చంపిన విద్యార్థి

అసోంలోని శివసాగర్ జిల్లాలో శనివారం ఒక పాఠశాలలో తరగతి గదిలో ఉపాధ్యాయుడిని అతని విద్యార్థి కత్తితో పొడిచాడని పోలీసులు తెలిపారు.

By అంజి  Published on 7 July 2024 7:15 PM IST


Bombay High Court, teacher, assault, students, Crime
అక్కడ అనుచితంగా తాకుతూ.. ముగ్గురు విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. ఉపాధ్యాయుడికి ఐదేళ్ల జైలు శిక్ష

ఒకటి, రెండు తరగతుల్లో చదువుతున్న ముగ్గురు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది.

By అంజి  Published on 21 Jun 2024 10:09 AM IST


teacher, tenth answer sheet, student, Bapatla, APNews
'మార్కులు వేయకపోతే మంత్రం వేయిస్తా'.. విద్యార్థి ఆన్సర్‌కు టీచర్‌ షాక్‌

పరీక్షలు సరిగా రాయకపోతే సాధారణంగా విద్యార్థులు బాధపడతారు. కానీ ఓ విద్యార్ధి ఏకంగా మార్కులు వేయకపోతే చేతబడి చేయిస్తా అంటూ బెదిరించాడు.

By అంజి  Published on 10 April 2024 11:16 AM IST


girl student, suicide, teacher, harassment,
దొంగతనం చేసిందని విద్యార్థినిపై టీచర్ వేధింపులు, సూసైడ్

కర్ణాటకలోని భగల్‌కోట్‌లో విషాదం చోటుచేసుకుంది. దొంగతనం చేసిందనే నెపంతో టీచర్‌ విద్యార్థినిని వేధించింది.

By Srikanth Gundamalla  Published on 18 March 2024 2:47 PM IST


Kindergarten Student, Teacher, Ramanthapur , Hyderabad
విషాదం.. టీచర్ పలకతో కొట్టడంతో చిన్నారి మృతి

రామంతపూర్‌లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. టీచర్‌ ఆగ్రహానికి లోనై తలపై గట్టిగా కొట్టడంతో చిన్నారి విద్యార్థి మృత్యువాత పడ్డాడు.

By అంజి  Published on 3 Oct 2023 1:47 PM IST


Share it