You Searched For "Russia"
క్యాన్సర్ రోగులకు శుభవార్త.. టీకాను తయారు చేసినట్లు ప్రకటించిన రష్యా
నేడు ప్రపంచం క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధితో అల్లాడిపోతోంది. ఇంతలో క్యాన్సర్ వ్యాధిని పరిష్కరించడానికి రష్యా పెద్ద ప్రకటన చేసింది..
By అంజి Published on 18 Dec 2024 11:43 AM IST
రష్యాలో భారీ పేలుడు.. భద్రతా దళాల చీఫ్ మృతి
రష్యా రాజధాని మాస్కోలో అణు భద్రతా దళాల చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ హత్యకు గురయ్యారు.
By Medi Samrat Published on 17 Dec 2024 2:30 PM IST
భారత్‌కు రానున్న పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ పర్యటనకు రానున్నారు.
By Medi Samrat Published on 2 Dec 2024 5:28 PM IST
జాగ్రత్తగా ఉండండి.. ట్రంప్‌కు పుతిన్ సూచన..!
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను తెలివైన, అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడిగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అభివర్ణించారు.
By Medi Samrat Published on 29 Nov 2024 8:25 PM IST
గూగుల్‌కు భారీ జరిమానా విధించిన రష్యా.. భూమిపై అంత డబ్బు ఉందా.?
రష్యా, గూగుల్ మధ్య జరుగుతున్న పోరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
By Kalasani Durgapraveen Published on 1 Nov 2024 10:54 AM IST
రష్యాకు బయల్దేరిన ప్రధాని మోదీ.. చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యే అవకాశం
రష్యాలోని కజాన్ నగరంలో జరుగుతున్న 16వ బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రష్యా బయల్దేరి వెళ్లారు.
By అంజి Published on 22 Oct 2024 7:32 AM IST
రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్
ఉక్రెయిన్ మంగళవారం మాస్కోపై డ్రోన్లతో విరుచుకుపడింది. 144 డ్రోన్లతో ఉక్రెయిన్ జరిపిన దాడిలో డజన్ల కొద్దీ భవనాలు ధ్వంసమయ్యాయి
By Medi Samrat Published on 10 Sept 2024 8:45 PM IST
పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. తన ఉక్రెయిన్ పర్యటన అనుభవాన్ని అధ్యక్షుడు పుతిన్‌తో పంచుకున్నారు
By Medi Samrat Published on 27 Aug 2024 3:57 PM IST
ఉక్రెయిన్ కు వెళ్లనున్న ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది
By Medi Samrat Published on 19 Aug 2024 7:25 PM IST
రష్యాలో భారీ భూకంపం
రష్యాలో భారీ భూకంపం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 18 Aug 2024 8:44 AM IST
సాయం చేసేందుకు విరాళం ఇచ్చినందుకు మహిళకు 12ఏళ్ల జైలు
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 16 Aug 2024 7:21 AM IST
రష్యాలో భారతీయ యువకుడు మృతి.. ఉక్రెయిన్‌పై పోరాడేందుకు బలవంతంగా పంపారు
రష్యాలో హర్యానాకు చెందిన 22 ఏళ్ల యువకుడు మరణించాడు. రవి మౌన్ మృతిని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించిందని మృతుడి కుటుంబీకులు పేర్కొన్నారు.
By Medi Samrat Published on 29 July 2024 4:48 PM IST