You Searched For "Rats"
Medak: హాస్టల్‌లో 9 మంది బాలికలను కరిచిన ఎలుకలు
మెదక్ జిల్లా రామాయంపేట సాంక్షిక సంక్షేమ బాలికల హాస్టల్‌లో తొమ్మిది మంది విద్యార్థినులను ఎలుకలు కరిచాయి.
By అంజి Published on 12 July 2024 10:15 AM IST
'19 కిలోల గంజాయిని ఎలుకలే తిన్నాయి'.. కోర్టుకు తెలిపిన పోలీసులు
పోలీసులు ఓ వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్న గోదాములో ఉంచిన 10 కిలోల గంజాయి, తొమ్మిది కిలోల 'భాంగ్'ని ఎలుకలు తిన్నాయని కోర్టులో పోలీసులు చెప్పారు.
By అంజి Published on 8 April 2024 8:00 AM IST
పోలీసు గోదాంలో మద్యం బాటిళ్లు.. ఖాళీ చేసిన ఎలుకలు
పోలీసు గోదాంను ఎలుకలు టార్గెట్ చేశాయి. గోదాంలో ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లను చీల్చి మద్యాన్ని ఖాళీ చేశాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.
By అంజి Published on 8 Nov 2023 8:53 AM IST
భువనగిరిలో దారుణం..మార్చురీలో మృతదేహాన్ని కొరికిన ఎలుకలు
భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. మార్చురీలో ఉంచిన మృతదేహాన్ని ఎలుకలు కొరికేసాయి.
By Srikanth Gundamalla Published on 1 Aug 2023 10:59 AM IST
'గంజాయిని ఎలుకలు తినేశాయి'.. కోర్టులో పోలీసుల వింత వాదన
ఎలుకలు గంజాయి తినేశాయంట.. కిలో కాదు.. రెండు కిలోలు కాదు.. ఏకంగా 22 కిలోల గంజాయిని ఎలుకలు స్వాహా చేశాయట. ఈ విషయాన్ని చెప్పింది మరేవరో కాదు పోలీసులే.
By అంజి Published on 6 July 2023 10:55 AM IST
Warangal: కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థినీలను కొరికిన ఎలుకలు
వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీలోని ఉమెన్స్ హాస్టల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థినులను ఎలుకలు కొరికిన ఘటన వెలుగు చూసింది.
By అంజి Published on 8 March 2023 4:24 PM IST
ప్రభుత్వ రేషన్ బియ్యంలో ఎలుక పిల్లలు.. ప్రజలు షాక్.. వీడియో
Theni District Ration Card Holders Were Shocked To Find Rat Pups In Rice. తమిళనాడులోని ఓ రేషన్ షాపులో బియ్యం కొనుగోలు చేసిన వ్యక్తికి షాక్ తగిలింది.
By అంజి Published on 11 Dec 2022 1:28 PM IST