You Searched For "Pakistan"

19 కోట్ల పౌండ్లను ఇమ్రాన్ ఖాన్ ఏమి చేశారో..?
19 కోట్ల పౌండ్లను ఇమ్రాన్ ఖాన్ ఏమి చేశారో..?

పాకిస్థాన్ ప్రధాని ఖాన్ కు చిక్కులు తప్పడం లేదు. అల్ ఖాదిర్ కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన సతీమణి బుష్రా బీబీలను కోర్టు దోషులుగా తేల్చింది.

By Medi Samrat  Published on 17 Jan 2025 5:56 PM IST


డెడ్ చీప్‌గా ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ల‌ టికెట్ల‌ ధ‌ర‌లు..!
డెడ్ చీప్‌గా ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ల‌ టికెట్ల‌ ధ‌ర‌లు..!

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం కనీస టిక్కెట్‌ను 1,000 పాకిస్తానీ రూపాయలుగా నిర్ణ‌యించింది.

By Medi Samrat  Published on 16 Jan 2025 10:41 AM IST


Singer Abhijeet Bhattacharya, Mahatma Gandhi, Pakistan, National news
'మహాత్మా గాంధీ పాకిస్తాన్‌ జాతిపిత'.. సింగర్‌ అభిజీత్‌ భట్టాచార్యకు నోటీసు

మహాత్మా గాంధీని పాకిస్థాన్‌కు 'ఫాదర్ ఆఫ్ ది నేషన్' అని పిలిచినందుకు గాయకుడు అభిజీత్ భట్టాచార్యకు న్యాయవాది లీగల్ నోటీసు పంపారు.

By అంజి  Published on 5 Jan 2025 7:35 AM IST


ఆఫ్ఘనిస్థాన్‌పై పాక్ వైమానిక దాడి
ఆఫ్ఘనిస్థాన్‌పై పాక్ వైమానిక దాడి

ఆఫ్ఘనిస్థాన్ పై పాకిస్థాన్‌ వైమానిక దాడి చేసింది. తెహ్రీక్-ఇ-తాలిబాన్ గ్రూప్ కు చెందిన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ ఈ దాడులు జరిపింది.

By Medi Samrat  Published on 25 Dec 2024 9:21 PM IST


చైనాతో పాకిస్థాన్ భారీ డీల్
చైనాతో పాకిస్థాన్ భారీ డీల్

చైనా నుంచి 40 అధునాతన స్టీల్త్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

By Medi Samrat  Published on 24 Dec 2024 6:37 PM IST


హిందువులపై దాడులు.. పాకిస్థాన్‌ను దాటేసిన‌ బంగ్లాదేశ్
హిందువులపై దాడులు.. పాకిస్థాన్‌ను దాటేసిన‌ బంగ్లాదేశ్

బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లలో హిందువులపై దాడులు పెరుగుతున్నాయి.

By Medi Samrat  Published on 20 Dec 2024 8:30 PM IST


Pakistan, beggars, Saudi Arabia, international news
నో ఫ్లై లిస్టులో 4,300 మంది యాచకులు.. ఎందుకో తెలుసా.?

ఉగ్రవాదం, గాడిదలు, బిచ్చగాళ్లను ఎగుమతి చేయడంలో పాకిస్థాన్‌కు పేరుంది. పాకిస్తానీ బిచ్చగాళ్ల కారణంగా అనేక మధ్యప్రాచ్య దేశాలు ఇస్లామాబాద్‌ను హెచ్చరికను...

By అంజి  Published on 18 Dec 2024 8:07 AM IST


ఇప్పటి వరకు ఏ పాకిస్తానీ ఎంపీ ఇంత ధైర్యం చేయ‌లేదు.. ప్రియాంకకు ప్రశంస‌లు
ఇప్పటి వరకు ఏ పాకిస్తానీ ఎంపీ ఇంత ధైర్యం చేయ‌లేదు.. ప్రియాంకకు ప్రశంస‌లు

పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాడటంపై ఇజ్రాయెల్ నుంచి పాకిస్థాన్ వరకు చర్చ జరుగుతోంది.

By Kalasani Durgapraveen  Published on 17 Dec 2024 11:53 AM IST


బాబర్ ఆజం సరికొత్త చరిత్ర
బాబర్ ఆజం సరికొత్త చరిత్ర

టీ20 క్రికెట్ లో పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్ మెన్ బాబర్ ఆజం సరికొత్త చరిత్ర సృష్టించాడు.

By Kalasani Durgapraveen  Published on 15 Dec 2024 3:15 PM IST


హైబ్రిడ్ మోడల్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ..!
హైబ్రిడ్ మోడల్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ..!

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం హైబ్రిడ్ మోడల్‌ను ఆమోదించింది.

By Medi Samrat  Published on 13 Dec 2024 9:15 PM IST


పాకిస్థాన్‌ ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైంది
పాకిస్థాన్‌ ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైంది

ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఇటీవల పాకిస్థాన్‌లోని బహ్వల్‌పుర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రసంగించినట్లు వచ్చిన వార్తలపై భారత్‌ తీవ్రంగా...

By Kalasani Durgapraveen  Published on 7 Dec 2024 12:24 PM IST


ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ‌పై సందిగ్ధత
ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ‌పై సందిగ్ధత

పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ‌పై సందిగ్ధత నెలకొంది

By Kalasani Durgapraveen  Published on 7 Dec 2024 6:30 AM IST


Share it