You Searched For "National News"
పాట్నాలో రేపు సీడబ్ల్యూసీ సమావేశం, బిహార్ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విస్తృత సీడబ్ల్యూసీ సమావేశం రేపు పాట్నాలో జరగనుంది.
By Knakam Karthik Published on 23 Sept 2025 11:45 AM IST
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన
భారత ఎన్నికల సంఘం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 23 Sept 2025 10:38 AM IST
దేశ వ్యాప్తంగా అమల్లోకి కొత్త జీఎస్టీ.. భారీగా తగ్గిన ధరలు
దేశ వ్యాప్తంగా కొత్త జీఎస్టీ ధరలు అమల్లోకి వచ్చాయి. ఇకపై 5 శాతం, 18 శాతం శ్లాబులు మాత్రమే ఉంటాయి. కొన్ని లగ్జరీ వస్తువులను 40 లిస్టులో చేర్చారు.
By అంజి Published on 22 Sept 2025 8:50 AM IST
రేపటి నుంచి భారతదేశ అభివృద్ధి పరుగులు పెడుతుంది: మోదీ
రేపటి నుంచి భారతదేశ అభివృద్ధి పరుగులు పెడుతుంది..అని భారత ప్రధాని మోదీ అన్నారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 5:15 PM IST
ఇవాళ 5 గంటలకు ప్రధాని మోదీ ఏం చెప్పబోతున్నారు.?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించబోతున్నారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 3:16 PM IST
గుడ్‌న్యూస్..పాస్‌బుక్ లైట్‌ను ప్రవేశపెట్టిన EPFO..ఇక అన్నీ సులువు
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది
By Knakam Karthik Published on 19 Sept 2025 12:20 PM IST
ఆ రాష్ట్రాల్లో ప్రకృతి విలయానికి 18 మంది బలి, 1500 ఇళ్లు నేలమట్టం
హిమాలయ రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో ప్రకృతి విలయానికి జనజీవనం అస్థవ్యస్థమైంది.
By Knakam Karthik Published on 17 Sept 2025 10:46 AM IST
16 వేల మంది విదేశీయులను డిపోర్ట్ చేయడానికి సిద్ధమైన కేంద్రహోంశాఖ
భారతదేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై అతిపెద్ద చర్యగా హోం మంత్రిత్వశాఖ (MHA) దాదాపు 16,000 విదేశీయులను దేశనిర్బంధం (డిపోర్ట్) చేయడానికి సిద్ధమైంది.
By Knakam Karthik Published on 16 Sept 2025 1:46 PM IST
ఉత్తరాఖండ్‌పై మరోసారి ప్రకృతి కన్నెర్ర..ఈసారి పెను విధ్వంసం
ఉత్తరాఖండ్‌పై మరోసారి ప్రకృతి కన్నెర్రజేసింది. డెహ్రాడూన్ శివార్లలో సంభవించిన భారీ మేఘవిస్ఫోటనం పెను విధ్వంసానికి కారణమైంది.
By Knakam Karthik Published on 16 Sept 2025 11:40 AM IST
ఫ్రీ ఫైర్ గేమ్‌లో రూ.13 లక్షలు పోగొట్టుకుని 6వ తరగతి విద్యార్థి సూసైడ్
12 ఏళ్ల విద్యార్థి తన కుటుంబం పొదుపు చేసిన డబ్బును ఆన్లైన్ గేమ్ కోసం ఖర్చు చేశాడనే ఆరోపణలతో ఆత్మహత్య చేసుకున్నాడు
By Knakam Karthik Published on 16 Sept 2025 11:05 AM IST
ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు మరోరోజు పొడిగింపు
ఫైనాన్షియల్ ఇయర్ 2025 - 26కు గానూ ఐటీఆర్ ఫైలింగ్ గడువును ఆదాయ పన్ను శాఖ మరోసారి పెంచింది. జులై 31నే గడువు ముగియాల్సింది.
By అంజి Published on 16 Sept 2025 6:49 AM IST
రాష్ట్రంలో ఆ వ్యాధి కారణంగా 18 మంది మృతి..మరో పదిహేడేళ్ల బాలుడికి సోకిన జబ్బు
కేరళలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే ప్రాణాంతకమైన మెదడు ఇన్ఫెక్షన్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి
By Knakam Karthik Published on 15 Sept 2025 5:42 PM IST











