You Searched For "National News"
పాకిస్తాన్‌కు భారత ఆర్మీ సమాచారం లీక్, హర్యానా వాసి అరెస్ట్
పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో మేవాత్‌కు చెందిన ఒక వ్యక్తిని పాల్వాల్‌లో అరెస్టు చేశారు.
By Knakam Karthik Published on 29 Sept 2025 5:20 PM IST
ఆన్లైన్ బెట్టింగ్స్ కేసు..క్రికెటర్లు, నటుల ఆస్తులను జప్తు చేయనున్న ఈడీ
కొంతమంది క్రికెటర్లు మరియు నటులకు చెందిన అనేక కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేయనుంది.
By Knakam Karthik Published on 29 Sept 2025 12:49 PM IST
గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బిగ్ రిలీఫ్
ఎల్పీజీ సిలిండర్ కంపెనీ/ డీలర్‌తో ఇబ్బందులు ఉంటే వేరే కంపెనీకి పోర్ట్ అయ్యే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది.
By అంజి Published on 29 Sept 2025 12:00 PM IST
దసరా రోజు వారి దిష్టిబొమ్మల దహనానికి ప్లాన్..నో చెప్పిన హైకోర్టు
దేశంలో హనీమూన్ మర్డర్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే
By Knakam Karthik Published on 28 Sept 2025 4:30 PM IST
చెక్కుల తిరస్కరణ కేసులపై సుప్రీంకోర్టు కొత్త మార్గదర్శకాలు
చెక్కులు బౌన్స్ అయిన కేసులపై కాంపౌండింగ్ (అప్పగింత) సంబంధిత మార్గదర్శకాలను సుప్రీంకోర్టు సవరించింది
By Knakam Karthik Published on 26 Sept 2025 1:05 PM IST
లడఖ్‌లో కొనసాగుతున్న నిరసనలు..నలుగురు మృతి, 70 మందికి గాయాలు
లడఖ్‌కు రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తూ ప్రారంభమైన నిరసనలు కొనసాగుతున్నాయి
By Knakam Karthik Published on 25 Sept 2025 1:30 PM IST
రూ.100 లంచం కేసులో వ్యక్తిని 39 ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదల చేసిన హైకోర్టు
వంద రూపాయలు లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత మాజీ బిల్లింగ్ అసిస్టెంట్ జగేశ్వర్ ప్రసాద్ అవార్ధియా చివరకు...
By Knakam Karthik Published on 25 Sept 2025 10:27 AM IST
పీఎఫ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులందరికీ అదిరే శుభవార్త
పీఎఫ్ (ప్రొవిడెంట్ ఫండ్) అకౌంట్ ఉన్న ఉద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను చెప్పింది
By Knakam Karthik Published on 25 Sept 2025 8:36 AM IST
ఆశ్రమంలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు..పరారీలో చైతన్యానంద సరస్వతి
ఢిల్లీలోని వసంత కుంజ్ ప్రాంతంలోని ఒక ప్రముఖ ఆశ్రమ అధిపతిపై 15 మందికి పైగా మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం సృష్టించాయి.
By Knakam Karthik Published on 24 Sept 2025 2:34 PM IST
మాజీ నాయకుల విగ్రహాల కోసం ప్రభుత్వ నిధులా?..తమిళనాడు సర్కార్‌పై సుప్రీం ఫైర్
తమిళనాడు ప్రభుత్వంపై భారత అత్యున్నత న్యాయస్థానం తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యింది
By Knakam Karthik Published on 23 Sept 2025 12:35 PM IST
పాట్నాలో రేపు సీడబ్ల్యూసీ సమావేశం, బిహార్ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విస్తృత సీడబ్ల్యూసీ సమావేశం రేపు పాట్నాలో జరగనుంది.
By Knakam Karthik Published on 23 Sept 2025 11:45 AM IST
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన
భారత ఎన్నికల సంఘం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 23 Sept 2025 10:38 AM IST











