You Searched For "Musi River Rejuvenation"
మూసీ తీరాన ఆధ్యాత్మిక క్షేత్రం.. ఓంకారేశ్వర ఆలయానికి సీఎం రేవంత్ శంకుస్థాపన!
రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద శ్రీఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు.
By అంజి Published on 28 March 2026 11:48 AM IST
మూసీ నిర్వాసితులకు సీఎం రేవంత్ భరోసా..ఎవరికీ నష్టం కలిగించమని ప్రకటన
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు వల్ల ఎవరూ నిరాశ్రయులు కాబోరని, బాధితులందరికీ ప్రభుత్వం తరపున సరైన పునరావాసం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ...
By Knakam Karthik Published on 23 March 2026 2:34 PM IST
Telangana: మూసీ ప్రాజెక్టుపై అసెంబ్లీలో రగడ.. రూ.1.5 లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ బీఆర్‌ఎస్ వాకౌట్
తెలంగాణ అసెంబ్లీలో బుధవారం మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి.
By అంజి Published on 18 March 2026 12:28 PM IST
హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా మారుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా, ప్రపంచస్థాయి నగరంగా మార్చడమే తమ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By అంజి Published on 10 March 2026 9:46 AM IST
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి..బాపుఘాట్ అభివృద్ధిపై రాజ్‌నాథ్ సింగ్‌తో కీలక చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు.
By Knakam Karthik Published on 12 Feb 2026 1:22 PM IST




