You Searched For "Motorists"
Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 385 మంది అరెస్ట్
హైదరాబాద్: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 385 మంది వాహనదారులను తెలంగాణ సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 23 Jun 2024 2:22 PM IST
గుడ్‌న్యూస్.. పెట్రోల్, డీజిల్ భారీగా తగ్గింపు.. నేటి నుంచే అమల్లోకి
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రెండు రూపాయలు తగ్గించింది. కొత్త ధరలు మార్చి 15 ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
By అంజి Published on 15 March 2024 6:27 AM IST
వాహనదారులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్
మార్చి, 2024 నాటికి దేశంలో జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
By అంజి Published on 21 Dec 2023 10:41 AM IST
వాహనదారులారా.. సిగ్నల్స్ దగ్గర వేగం తగ్గించండి: సీపీ సీవీ ఆనంద్
పాదచారులు సురక్షితంగా దాటేందుకు వీలుగా వాహనదారులు వేగం తగ్గించి పెలికాన్ సిగ్నల్స్ వద్ద ఆపివేయాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు.
By అంజి Published on 13 Aug 2023 12:35 PM IST
వాహనదారులకు కొత్త నిబంధనలు.. 15 రకాల సేవలు ఆన్‌లైన్‌లోనే..
New regulations for motorists. కేంద్ర ప్రభుత్వపు రోడ్డు రవాణా శాఖ వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్ సర్వీసులు పొందాలనుకుంటే ఆధార్ తప్పనిసరిగా ఉండాల్సిందే.
By Medi Samrat Published on 10 Feb 2021 1:58 PM IST