You Searched For "Missing"
జార్ఖండ్ సీఎం సోరెన్ మిస్సింగ్.. కనిపెట్టాలంటూ బీజేపీ నేత రివార్డు
జార్ఖండ్‌లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎపిసోడ్ సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 30 Jan 2024 9:00 AM GMT
బెంగళూరులో అదృశ్యమైన బాలుడు.. హైదరాబాద్‌లో ఆచూకీ
బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో అదృశ్యమైన 12 ఏళ్ల బాలుడు పరిణవ్ హైదరాబాద్‌లోని నాంపల్లిలో దొరికాడు. పరిణవ్, డీన్స్ అకాడమీ, గుంజూరు బ్రాంచ్‌లో విద్యార్థి.
By అంజి Published on 24 Jan 2024 4:30 AM GMT
మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. నలుగురు మిస్సింగ్
మణిపూర్‌లో బుధవారం బిష్ణుపూర్ జిల్లాలో కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో తాజాగా మరోసారి హింస చెలరేగింది. నలుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు.
By అంజి Published on 11 Jan 2024 2:45 AM GMT
నటి జయప్రద మిస్సింగ్.. వెతుకుతోన్న పోలీసులు
మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద కనబడుట లేదని పోలీసులు అంటున్నారు.
By Srikanth Gundamalla Published on 30 Dec 2023 12:12 PM GMT
బీజేపీ ఎమ్మెల్యే భార్య మిస్సింగ్
బీజేపీ ఎమ్మెల్యే భార్య అదృశ్యమైంది. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఏదో పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎంతసేపటికి ఇంటికి రాలేదు.
By అంజి Published on 1 Nov 2023 8:02 AM GMT
ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కనబడుటలేదు
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్ అకౌంట్ కోసం వెతికితే కనబడం లేదు. దాంతో.. ఆయన అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 15 Oct 2023 11:45 AM GMT
ఆంజనేయులు ఎక్కడ? కాలేజీ యాజమాన్యం పట్టించుకోదా!
హైదరాబాద్ అబ్ధుల్లాపూర్‌మెట్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 26 Aug 2023 12:26 PM GMT
హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీ.. 89 మంది పాఠశాల బాలికలు మిస్సింగ్
ఉత్తరప్రదేశ్‌లో రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్‌లో 100 మంది బాలికల్లో 89 మంది బాలికలు తప్పిపోయినట్లు ఆకస్మిక తనిఖీలో తేలింది.
By అంజి Published on 23 Aug 2023 5:30 AM GMT
HYD: రాజేంద్రనగర్‌లో 12 ఏళ్ల బాలుడి మిస్సింగ్ కలకలం
హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ బండ్లగూడలో 12 ఏళ్లు బాలుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది.
By అంజి Published on 13 July 2023 5:45 AM GMT
నేపాల్‌లో విదేశీయులతో వెళ్తున్న హెలికాప్టర్ అదృశ్యం
నేపాల్‌లో ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్ అదృశ్యమైంది.
By Srikanth Gundamalla Published on 11 July 2023 7:00 AM GMT
మూడ్రోజుల నుంచి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి అదృశ్యం
బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతోన్న ఓ విద్యార్థి అదృశ్యం అయ్యాడు.
By Srikanth Gundamalla Published on 10 July 2023 7:05 AM GMT
విశాఖలో ముగ్గురు ఇంటర్ విద్యార్థుల మిస్సింగ్
విశాఖపట్నం గాజువాకలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
By అంజి Published on 27 Jun 2023 7:14 AM GMT