You Searched For "Latest News"
కర్నూలు బస్సు ప్రమాదం.. బైక్ నడిపి చనిపోయిన శివశంకర్‌పై ఎర్రిస్వామి ఫిర్యాదు
19 మంది సజీవ దహనానికి కారణమైన బస్సు ప్రమాదంలో మృతి చెందిన బైకర్ శివశంకర్ పై అతని స్నేహితుడు ఎర్రిస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
By Medi Samrat Published on 26 Oct 2025 8:40 PM IST
రవితేజ మాస్ జతార 'సెన్సార్' రిపోర్టు ఇదే!!
రవితేజ నటించిన మాస్ జతార సినిమా సెన్సార్ U/A తో దాదాపు 160 నిమిషాల నిడివితో సెన్సార్ చేశారు. ఈ సినిమాను మొదట అక్టోబర్ 31న సాయంత్రం ప్రీమియర్లతో విడుదల...
By Medi Samrat Published on 26 Oct 2025 5:50 PM IST
తుఫాను భయం.. ఏయే జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారంటే!!
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.
By Medi Samrat Published on 26 Oct 2025 4:55 PM IST
ప్రజలకు మంత్రి అనిత కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 'మొంథా' తుపాను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
By Medi Samrat Published on 26 Oct 2025 4:23 PM IST
రేపు మద్యం దుకాణాలు బంద్
అక్టోబర్ 20న దీపావళి సందర్భంగా ఢిల్లీలో మద్యం అమ్మకాలపై పూర్తి నిషేధం విధించనున్నారు.
By Medi Samrat Published on 19 Oct 2025 7:00 PM IST
సిగ్గుచేటు.. అతడిని విమర్శించడం సరికాదు : గంభీర్
మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌పై భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
By Medi Samrat Published on 14 Oct 2025 6:29 PM IST
అమిత్ షా ప్రకటన అబద్ధం : ఒవైసీ
జనాభా సమస్యపై హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన అబద్ధమని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
By Medi Samrat Published on 11 Oct 2025 8:29 PM IST
'అండగా ఉంటాం'.. ఐపీఎస్ పురాణ్ కుమార్ భార్యకు సోనియా గాంధీ లేఖ
ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ అధికారి వై.పూరన్ కుమార్ భార్యకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేఖ రాశారు.
By Medi Samrat Published on 11 Oct 2025 5:57 PM IST
ఔరంగజేబు పాలనలో తప్ప భారత్ ఎప్పుడూ ఐక్యంగా లేదు.. పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
భారత్‌పై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 8 Oct 2025 6:27 PM IST
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన బీజేపీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్‌లో ప్రకటించనున్నారు.
By Medi Samrat Published on 25 Sept 2025 2:39 PM IST
అతడితో ఉండడమే ఆమె చేసిన తప్పు.. సుప్రీంకోర్టులో హీరోయిన్‌కు చుక్కెదురు
కొందరితో చేసే సావాసం తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. అలాంటిదే బాలీవుడ్ నటికి కూడా ఎదురైంది.
By Medi Samrat Published on 22 Sept 2025 7:37 PM IST
















