You Searched For "Iran-US War"

ఈ రోజు ఇరాన్‌కు ఒక గొప్ప రోజు..!
ఈ రోజు ఇరాన్‌కు ఒక గొప్ప రోజు..!

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు సంబంధించి ఒక కీలకమైన ప్రకటన చేశారు

By Medi Samrat  Published on 30 March 2026 11:34 AM IST

కమర్షియల్ సిలిండర్లు వాడే వారికి గుడ్‌న్యూస్
కమర్షియల్ సిలిండర్లు వాడే వారికి గుడ్‌న్యూస్

వాణిజ్య, పారిశ్రామిక ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

By Medi Samrat  Published on 27 March 2026 3:42 PM IST

రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ..!
రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ..!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్చి 27న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు

By Medi Samrat  Published on 26 March 2026 5:30 PM IST

మధ్యవర్తిత్వం చేద్దామ‌నుకున్న పాక్‌కు దిమ్మ‌తిరిగే షాకిచ్చిన ఇరాన్..!
మధ్యవర్తిత్వం చేద్దామ‌నుకున్న పాక్‌కు దిమ్మ‌తిరిగే షాకిచ్చిన ఇరాన్..!

తమ అనుమతి లేకుండా ఇకపై ఏ నౌక కూడా హోర్ముజ్ జలసంధిని సులభంగా దాటలేదని ఇరాన్ మరోసారి నిరూపించింది.

By Medi Samrat  Published on 25 March 2026 2:36 PM IST

హోర్ముజ్‌లో దిగ్బంధనం ఆమోదయోగ్యం కాదు.. ఉద్రిక్తతలు ముగియాలి
హోర్ముజ్‌లో దిగ్బంధనం ఆమోదయోగ్యం కాదు.. ఉద్రిక్తతలు ముగియాలి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రసంగించారు. ఆయన లోక్‌సభలో మధ్యప్రాచ్యం గురించి చర్చించారు.

By Medi Samrat  Published on 23 March 2026 3:22 PM IST

మమ్మల్ని మోసం చేశారు.. అమెరికన్లతో చర్చలకు ఇక ఏమాత్రం ఆస్కారం లేదు..!
మమ్మల్ని మోసం చేశారు.. అమెరికన్లతో చర్చలకు ఇక ఏమాత్రం ఆస్కారం లేదు..!

అమెరికాతో చర్చలు శాశ్వతంగా ముగిసిపోయాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి అన్నారు.

By Medi Samrat  Published on 23 March 2026 1:32 PM IST

ఇరాన్‌కు మరో దెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో ఐఆర్‌జిసి ప్రతినిధి మృతి
ఇరాన్‌కు మరో దెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో ఐఆర్‌జిసి ప్రతినిధి మృతి

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌లు ఒకరిపై ఒకరు వరుస దాడులు చేసుకుంటున్నాయి.

By Medi Samrat  Published on 20 March 2026 4:20 PM IST

నాకు నచ్చని పని చేస్తాడు.. గ్యాస్ క్షేత్రంపై దాడి విషయంలో ట్రంప్, నెతన్యాహుల మధ్య విభేదాలు
'నాకు నచ్చని పని చేస్తాడు'.. గ్యాస్ క్షేత్రంపై దాడి విషయంలో ట్రంప్, నెతన్యాహుల మధ్య విభేదాలు

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇటీవల ఇరాన్‌కు చెందిన కీలకమైన సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై దాడి చేసింది.

By Medi Samrat  Published on 20 March 2026 12:35 PM IST

ట్రంప్‌కు ఆయిల్ ఇండ‌స్ట్రీ వార్నింగ్‌..!
ట్రంప్‌కు ఆయిల్ ఇండ‌స్ట్రీ వార్నింగ్‌..!

ఇరాన్‌తో వివాదం నేప‌థ్యంలో హార్ముజ్ జలసంధిలో కొనసాగుతున్న అంతరాయం గురించి ప్రధాన అమెరికా చమురు కంపెనీలు ట్రంప్ పరిపాలన విభాగానికి తీవ్ర హెచ్చరిక జారీ...

By Medi Samrat  Published on 16 March 2026 12:52 PM IST

హార్ముజ్ జలసంధి గుండా ఇరాన్ భారత ట్యాంకర్లను ఎందుకు అనుమతించిందో చెప్పిన విదేశాంగ మంత్రి..!
హార్ముజ్ జలసంధి గుండా ఇరాన్ భారత ట్యాంకర్లను ఎందుకు అనుమతించిందో చెప్పిన విదేశాంగ మంత్రి..!

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడి తర్వాత మధ్యప్రాచ్యంలో యుద్ధం మొదలైంది. ఇరాన్ హార్ముజ్ జలసంధిని ఆక్రమించుకుంది. ఈ సముద్ర మార్గాన్ని అడ్డుకుంది. అయితే.....

By Medi Samrat  Published on 16 March 2026 11:04 AM IST

మరిన్ని ఎల్పీజీ నౌకలు వచ్చేస్తున్నాయ్..!
మరిన్ని ఎల్పీజీ నౌకలు వచ్చేస్తున్నాయ్..!

హార్ముజ్ జలసంధి నుంచి భారత నౌకలు సురక్షితంగా దాటుతున్నాయి.

By Medi Samrat  Published on 14 March 2026 9:20 PM IST

ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా ఎంత డబ్బు ఖర్చు చేసిందంటే..?
ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా ఎంత డబ్బు ఖర్చు చేసిందంటే..?

అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం 14వ రోజుకు చేరుకుంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ అమెరికాకు మద్దతు ఇస్తుండగా, ఇరాన్‌కు లెబనాన్‌లో ఉన్న హిజ్బుల్లా...

By Medi Samrat  Published on 13 March 2026 3:08 PM IST

Share it