You Searched For "InternationalNews"

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. 950 మంది మృతి
ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. 950 మంది మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

By Medi Samrat  Published on 23 Jun 2025 9:41 AM IST

చైనా నుంచి 40 స్టెల్త్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేస్తున్న పాక్‌.. భారత్ ఆందోళన చెందుతుందా.?
చైనా నుంచి 40 స్టెల్త్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేస్తున్న పాక్‌.. భారత్ ఆందోళన చెందుతుందా.?

చైనాకు చెందిన కొత్త 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ జె-35లను కొనుగోలు చేయాలని పాకిస్థాన్ యోచిస్తోంది.

By Medi Samrat  Published on 20 Jun 2025 9:22 PM IST

ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన భారతీయ విద్యార్థులు
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన భారతీయ విద్యార్థులు

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదం నిరంతరం ముదురుతోంది. ఇరాన్ నగరాలపై ఇజ్రాయెల్ నిరంతరం డ్రోన్, క్షిపణి దాడులు చేస్తోంది

By Medi Samrat  Published on 18 Jun 2025 7:32 PM IST

అగ్ని పర్వత విస్ఫోటనం.. తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా విమానం
అగ్ని పర్వత విస్ఫోటనం.. తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా విమానం

మౌంట్ లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందిన తరువాత ఇండోనేషియాలోని బాలికి వెళ్లే డజన్ల కొద్దీ విమానాలు రద్దు చేశారు.

By Medi Samrat  Published on 18 Jun 2025 6:30 PM IST

Trump, Israeli strikes, Iranian nuclear sites, internationalnews
ఇరాన్‌ అణు కేంద్రాలపై దాడికి సిద్ధమైన అమెరికా

ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో చేరాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నారని అమెరికా మీడియా నివేదికలు చెబుతున్నాయి.

By అంజి  Published on 18 Jun 2025 7:40 AM IST

మేము అతన్ని అసలు ఆహ్వానించలేదు : అమెరికా
మేము అతన్ని అసలు ఆహ్వానించలేదు : అమెరికా

అమెరికా సాయుధ దళాల 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్‌లో జరుగుతున్న సైనిక కవాతుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌ను అతిథిగా...

By Medi Samrat  Published on 15 Jun 2025 3:51 PM IST

ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్
ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. అమెరికా ఆస్తులపై దాడులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

By Medi Samrat  Published on 15 Jun 2025 2:42 PM IST

ఆ దేశంలో ఎర్ర జెండాలు ఎగురవేశారు.. తర్వాత జరగబోయేది ఇదే.!
ఆ దేశంలో ఎర్ర జెండాలు ఎగురవేశారు.. తర్వాత జరగబోయేది ఇదే.!

ఇరాన్ భూభాలపై ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది.

By Medi Samrat  Published on 13 Jun 2025 4:49 PM IST

కారు డ్యాష్ బోర్డులో నుండి బుస్సు.. బుస్సు మంటూ శబ్దం..!
కారు డ్యాష్ బోర్డులో నుండి బుస్సు.. బుస్సు మంటూ శబ్దం..!

అమెరికాకు చెందిన ఒక వ్యక్తి కారు డాష్‌బోర్డ్‌లో పాము కనిపించడం ఇంటర్నెట్ యూజర్లను షాక్ కు గురిచేసింది.

By Medi Samrat  Published on 12 Jun 2025 8:25 PM IST

ఏడిపించిన వారిని చంపడానికి స్కూలుకు గన్ తీసుకుని వెళ్లిన విద్యార్థి.. 10 మంది మృతి
ఏడిపించిన వారిని చంపడానికి స్కూలుకు గన్ తీసుకుని వెళ్లిన విద్యార్థి.. 10 మంది మృతి

మంగళవారం ఆస్ట్రియాలోని గ్రాజ్‌లోని ఒక పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ప‌ది మంది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు.

By Medi Samrat  Published on 10 Jun 2025 8:42 PM IST

ఈ జూన్ 11వ తేదీ.. పాక్ రాజకీయాల్లో చాలా కీలకం అంటున్నారు.. ఎందుకంటే..?
ఈ జూన్ 11వ తేదీ.. పాక్ రాజకీయాల్లో చాలా కీలకం అంటున్నారు.. ఎందుకంటే..?

జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదలయ్యే అవకాశం ఉందని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) అగ్ర నాయకుడు చెప్పాడు.

By Medi Samrat  Published on 9 Jun 2025 4:36 PM IST

భారతీయులపై నిషేధం అబద్ధం.. క్లారిటీ ఇచ్చిన‌ సౌదీ ప్రభుత్వం
భారతీయులపై నిషేధం అబద్ధం.. క్లారిటీ ఇచ్చిన‌ సౌదీ ప్రభుత్వం

హజ్ యాత్రకు సంబంధించి భారతీయుల వీసాలపై నిషేధం ఉందన్న వార్తలను సౌదీ అరేబియా పూర్తిగా ఖండించింది.

By Medi Samrat  Published on 9 Jun 2025 3:38 PM IST

Share it