You Searched For "Indian Army"
బ్రిటిష్ లెగసీకి చెక్..దేశ వ్యాప్తంగా రోడ్లు, బిల్డింగుల పేర్లు మార్చిన భారత సైన్యం
దేశవ్యాప్తంగా బ్రిటిష్ కాలం నాటి పేర్లను కలిగి ఉన్న 246 రోడ్లు, భవనాల పేర్లను భారత సైన్యం మార్చింది.
By Knakam Karthik Published on 6 Feb 2026 11:46 AM IST
చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం..ఆర్మీ అధికారులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ జరిగింది.
By Knakam Karthik Published on 16 Jan 2026 7:26 AM IST
భారత ఆర్మీలోకి 'భైరవ్' సేన.. లక్ష మంది డ్రోన్ సైనికులతో స్పెషల్ ఫోర్స్
ఆధునిక యుద్ధ తంత్రంలో భారత్ మరో ముందడుగు వేసింది. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో మెరుపు దాడులు చేసేందుకు భారత సైన్యం...
By అంజి Published on 5 Jan 2026 10:29 AM IST
భారత సైన్యం సోషల్ మీడియాను వాడొచ్చు.. కానీ..!
సోషల్ మీడియా వాడకంపై భారత సైన్యం కీలక మార్పులు చేసింది. సైనికులు, అధికారులు ఇన్‌స్టాగ్రామ్‌ను వీక్షించడానికి, పర్యవేక్షించడానికి మాత్రమే...
By Medi Samrat Published on 25 Dec 2025 9:10 PM IST
భారత సైనిక శక్తి మరింత బలోపేతం..సైన్యంలోకి చివరి బ్యాచ్ అపాచీ హెలికాప్టర్లు
భారత సైన్యం మిగిలిన మూడు బోయింగ్ AH-64E అపాచీ అటాక్ హెలికాప్టర్లను అందుకుంది.
By Knakam Karthik Published on 17 Dec 2025 2:02 PM IST
నీరజ్ చోప్రా.. ఇకపై లెఫ్టినెంట్ కల్నల్
భారత స్టార్ అథ్లెట్, ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాను భారత టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా నియమించారు.
By Knakam Karthik Published on 22 Oct 2025 5:05 PM IST
పాకిస్తాన్‌కు భారత ఆర్మీ సమాచారం లీక్, హర్యానా వాసి అరెస్ట్
పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో మేవాత్‌కు చెందిన ఒక వ్యక్తిని పాల్వాల్‌లో అరెస్టు చేశారు.
By Knakam Karthik Published on 29 Sept 2025 5:20 PM IST
భారత సరిహద్దులోకి చొరబాటు..ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం
జమ్మూ కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లా గురేజ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ దాటి చొరబాటు యత్నం చేసిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది.
By Knakam Karthik Published on 28 Aug 2025 8:20 AM IST
విషాదం..ఆర్మీ వాహనంపై బండరాయిపడి ఇద్దరు జవాన్లు మృతి
ఆర్మీ వాహనంపై బండరాయి పడిపోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ సహా ఇద్దరు ఆర్మీ సిబ్బంది మరణించగా, ముగ్గురు అధికారులు గాయపడ్డారని అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 31 July 2025 10:21 AM IST
'ఆపరేషన్ మహాదేవ్'లో ముగ్గురు అనుమానిత పహల్గామ్ ఉగ్రవాదులు మృతి
ముగ్గురు అనుమానిత పాకిస్తాన్ ఉగ్రవాదులు శ్రీనగర్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారని వర్గాలు తెలిపాయి.
By Knakam Karthik Published on 28 July 2025 2:01 PM IST
భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం..ఆర్మీ అమ్ములపొదిలోకి 'అపాచీ' హెలికాప్టర్లు
ప్రపంచంలోనే అత్యంత అధునాతన మల్టీ-రోల్ కంబాట్ హెలికాప్టర్లలో ఒకటైన AH-64E అపాచీ ఛాపర్లను బోయింగ్ డెలివరీ చేసింది.
By Knakam Karthik Published on 22 July 2025 5:27 PM IST
భారత సైన్యం చేతుల్లోకి దుమ్ములేపే ఆయుధాలు..!
భారత సైన్యం చేతుల్లోకి అప్డేటెడ్ ఆయుధాలు వెళ్ళబోతున్నాయి. రాబోయే 2-3 వారాల్లో 7,000 కలాష్నికోవ్ AK-203 రైఫిల్స్ తదుపరి బ్యాచ్‌ను సైన్యం అందుకోనుంది
By Medi Samrat Published on 17 July 2025 6:15 PM IST











