You Searched For "HOSPITAL"

Kerala, hospital, stuck in lift
Kerala: ఆస్పత్రి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన వ్యక్తి.. 2 రోజుల పాటు అందులోనే..

తిరువనంతపురంలోని ఓ ఆసుపత్రిలో గత రెండు రోజులుగా చిక్కుకుపోయిన 59 ఏళ్ల వ్యక్తిని సోమవారం నాడు రక్షించారు.

By అంజి  Published on 15 July 2024 9:00 AM GMT


Mumbai, hospital , paper plates, patient reports
పేషెంట్ రిపోర్టులతో పేపర్ ప్లేట్లు.. ఆస్పత్రి సిబ్బందికి నోటీసులు

రోగుల మెడికల్‌ రిపోర్ట్‌ల నుండి తయారు చేసిన పేపర్ ప్లేట్ల వీడియో వైరల్ కావడంతో ముంబైలోని పౌర సంస్థ నిర్వహిస్తున్న కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కెఇఎమ్)...

By అంజి  Published on 7 July 2024 3:30 PM GMT


suicide, MLA Medipalli Satyam, consciousness, Hospital
భార్య ఆత్మహత్య.. స్పృహా కొల్పోయిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.. ఆస్పత్రిలో చేరిక

కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

By అంజి  Published on 21 Jun 2024 5:51 AM GMT


Bihar, hospital, fractured bone, cardboard
కాలు ఎముక విరిగిందని ఆస్పత్రికి వెళ్తే.. కార్డ్‌బోర్డ్‌ అట్ట కట్టి పంపించేశారు

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ప్రమాదవశాత్తు కాలికి గాయమైన ఓ వ్యక్తి చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు.

By అంజి  Published on 14 Jun 2024 2:08 AM GMT


bandla ganesh,  hospital, viral video,
నిన్న అనారోగ్యంతో ఆసుప‌త్రిలో.. నేడు ఎక్స్‌లో రోజాపై సెటైర్లు

ఆస్పత్రి బెడ్‌పై బండ్ల గణేశ్ చికిత్స పొందుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By Srikanth Gundamalla  Published on 4 Jun 2024 11:08 AM GMT


viral video, police jeep,  hospital, Uttarakhand,
నిందితుడిని అరెస్ట్‌ చేసేందుకు ఆస్పత్రికి దూసుకెళ్లిన పోలీస్ జీపు

పోలీసులు నిందితులను పట్టుకునేందుకు కొన్నిసార్లు చేజింగ్‌లు చేస్తుంటారు.

By Srikanth Gundamalla  Published on 23 May 2024 10:09 AM GMT


medical, hospital, Crime, USA, Kansas City
ఆస్పత్రి బెడ్‌పైనే భార్యను గొంతు కోసి చంపిన భర్త.. మెడికల్ బిల్లులు చెల్లించలేక..

వైద్యం చేయించే ఖర్చు భరించలేక ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఆ మహిళ తన అనారోగ్యానికి కాదు, అధిక వైద్య ఖర్చుల కారణంగా ప్రాణాలు కోల్పోయింది.

By అంజి  Published on 7 May 2024 11:19 AM GMT


hospital, snake, Mulugu district, Viralnews, Venkatapuram
Video: కాటేసిన పాముని పట్టుకుని.. ఆస్పత్రికి వచ్చిన మహిళ

ములుగు జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ దైర్య సాహసాలు చూసి వైద్యులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు.

By అంజి  Published on 16 April 2024 2:40 PM GMT


sayaji shinde,  hospital, cinema ,
చాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన సాయాజీ షిండే

సాయాజీ షిండేకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.

By Srikanth Gundamalla  Published on 12 April 2024 8:30 AM GMT


tamil nadu, mp ganesamoorthy, hospital,
ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ఎంపీ, ఆత్మహత్యాయత్నమేనా?

తమిళనాడులో ఓ ఎంపీని హఠాత్తుగా ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.

By Srikanth Gundamalla  Published on 25 March 2024 5:12 AM GMT


bollywood, amitabh bachchan,  hospital,
ఆస్పత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్

తాజాగా బిగ్‌బీ ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on 15 March 2024 9:59 AM GMT


doctor, Maharashtra, hospital, Sambhajinagar
ఆస్పత్రిలో డాక్టర్‌ నగ్నంగా తిరుగుతూ హల్‌చల్‌.. సీసీ కెమెరాల్లో రికార్డ్

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వైద్యుడు నగ్నంగా తిరుగుతూ కెమెరాకు చిక్కాడు.

By అంజి  Published on 10 March 2024 6:39 AM GMT


Share it