You Searched For "Delhi"

ఢిల్లీలోని తమిళనాడు భవన్‌కు బాంబు బెదిరింపు
ఢిల్లీలోని తమిళనాడు భవన్‌కు బాంబు బెదిరింపు

న్యూఢిల్లీ జిల్లా చాణక్యపురి ప్రాంతంలో ఉన్న తమిళనాడు హౌస్‌కు బాంబు బెదిరింపు రావడంతో భయాందోళనలు నెలకొన్నాయి.

By Medi Samrat  Published on 1 March 2025 9:15 PM IST


బాలిక ఫిర్యాదుతో బయటపడిన‌ ట్యూషన్ టీచర్ దారుణం
బాలిక ఫిర్యాదుతో బయటపడిన‌ ట్యూషన్ టీచర్ దారుణం

ఢిల్లీలోని 15 ఏళ్ల బాలిక తన ట్యూషన్ టీచర్ తనపై అనేకసార్లు అత్యాచారం చేసి మానసికంగా వేధించాడని ఆరోపించింది

By Medi Samrat  Published on 27 Feb 2025 8:56 PM IST


Natonal News, Delhi, IndiraGandi InterNational Airport, Wildlife Smuggling, Customs
లగేజీ బ్యాగుల్లో పాముల స్మగ్లింగ్..ఖంగుతిన్న ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు

ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో పాముల స్మగ్లింగ్ ముఠా గుట్టు బయటపడింది.

By Knakam Karthik  Published on 23 Feb 2025 3:58 PM IST


National News, Delhi CM Oath Ceremony, Rekha Gupta, Delhi, Bjp
ఢిల్లీలో కొలువుదీరిన బీజేపీ సర్కార్..సీఎంగా రేఖ గుప్తా ప్రమాణస్వీకారం

దేశ రాజధానిలో కమలం సర్కార్ కొలువుదీరింది. ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా రేఖా గుప్తా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.

By Knakam Karthik  Published on 20 Feb 2025 1:04 PM IST


National News, Delhi, Rekha Gupta, Bjp, Delhi Assembly
ఢిల్లీ సీఎం అభ్యర్థిపై వీడిన సస్పెన్స్..ఆమెనే హస్తినకు ముఖ్యమంత్రి

ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిపై సస్పెన్స్ వీడింది. రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా బీజేపీ శాసనసభాపక్షం ఎన్నుకుంది

By Knakam Karthik  Published on 19 Feb 2025 8:31 PM IST


National News, Delhi, Sheeshmahal, Chief Minister Bungalow, Central Government,
శీష్ మహల్ పునర్నిర్మాణం వివాదం..విచారణకు కేంద్రప్రభుత్వం ఆదేశం

శీష్ మహల్ పునరుద్ధరణలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణకు కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

By Knakam Karthik  Published on 15 Feb 2025 12:43 PM IST


Telugu News, Telangana, Congress, Cm Revanth Reddy, Aicc, Delhi
సడెన్‌గా ఢిల్లీకి సీఎం రేవంత్..వారం తిరగకముందే మరోసారి వెళ్లడంపై ఉత్కంఠ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం రాత్రి ఆయన హుటాహుటిన హస్తినకు పయనమయ్యారు.

By Knakam Karthik  Published on 15 Feb 2025 8:26 AM IST


Delhi, BJP, Woman Chief Minister, National news
ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రి.? ఆ సందేశం ఇవ్వాల‌నే బీజేపీ భావిస్తోందా..?

సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిషి తర్వాత ఢిల్లీకి మరోసారి మహిళా ముఖ్యమంత్రి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

By Medi Samrat  Published on 11 Feb 2025 11:40 AM IST


Arvind Kejriwal, New Delhi, AAP , Delhi, National news
Delhi Results: న్యూఢిల్లీని కొల్పోయిన్‌ కేజ్రీవాల్‌.. ఢిల్లీని కొల్పోయిన ఆప్‌

ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తన కంచుకోట అయిన న్యూఢిల్లీలో ఘోర పరాభవం ఎదురైంది.

By అంజి  Published on 8 Feb 2025 1:32 PM IST


Rahul Gandhi, election, BJP, KTR, Delhi
బీజేపీని గెలిపించారు.. కంగ్రాట్స్‌ రాహుల్‌ గాంధీ: కేటీఆర్‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌...

By అంజి  Published on 8 Feb 2025 11:34 AM IST


BJP, AAP , Delhi, Congress, Delhi election result
Delhi: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో బీజేపీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బిజెపి.. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కంటే తొలి దశలో ఆధిక్యంలో ఉంది.

By అంజి  Published on 8 Feb 2025 8:57 AM IST


Delhi, Assembly Elections, AAP,BJP, Congress
ఢిల్లీ ఎన్నికలు ప్రారంభం.. ఆప్-బీజేపీ-కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పోలింగ్‌ కేంద్రాల్లో ప్రజలు ఓట్లు వేస్తున్నారు.

By అంజి  Published on 5 Feb 2025 7:05 AM IST


Share it