You Searched For "Crime News"
Nalgonda: ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాలో పోస్టు.. ఇద్దరు యువతులు సూసైడ్
నల్గొండ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు.
By అంజి Published on 6 Sept 2023 10:27 AM IST
'అతను నా అన్నలాంటోడు'.. కోర్టులో ప్రియుడికి ప్రియురాలు షాక్
అతను తనకు అన్నలాంటోడు అంటూ కోర్టులో యువతి ఇచ్చిన స్టేట్‌మెంట్ షాక్‌తో ప్రియుడు మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
By అంజి Published on 5 Sept 2023 12:17 PM IST
షాకింగ్.. టీనేజ్ బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్‌రేప్.. ఆపై హత్య
అస్సాంలోని దిబ్రూఘర్ జిల్లాలో 17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసినందుకు నలుగురు యువకులను అరెస్టు చేశారు.
By అంజి Published on 5 Sept 2023 7:00 AM IST
ఎల్బీనగర్ ప్రేమోన్మాది నేరచరిత్ర.. మందలించారని తల్లిదండ్రుల హత్య!
హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్‌లో ఆదివారం నాడు ప్రేమోన్మాది దాడి ఘటన సంచలనం రేపింది. ఈ దాడి ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు.
By అంజి Published on 4 Sept 2023 10:00 AM IST
క్లినిక్‌లో శవమై కనిపించిన నర్సు
ఓ నర్సు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని సుల్తాన్ బతేరీకి చెందిన సహలా బానుగా పోలీసులు గుర్తించారు.
By అంజి Published on 4 Sept 2023 8:36 AM IST
దారుణం.. వ్యభిచారం చేస్తోందని రాళ్లతో కొట్టి చంపారు
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో వ్యభిచారం చేస్తోందంటూ ఓ మహిళను రాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.
By అంజి Published on 4 Sept 2023 7:00 AM IST
Hyderabad: కావాలనే గొడవ పెట్టుకుని.. దృష్టి మరల్చి డబ్బు కాజేస్తున్న ముఠా అరెస్ట్
రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులను అటకాయించి గొడవకు దిగడంతో పాటు సినీ ఫక్కీలో వారి దృష్టి మరల్చి డబ్బులు తస్కరిస్తున్న ముఠా సభ్యులను ఫిలింనగర్ పోలీసులు...
By అంజి Published on 3 Sept 2023 12:06 PM IST
ఇద్దరు అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్‌రేప్.. బీజేపీ నేత కొడుకు సహా 10 మంది అరెస్ట్
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రక్షా బంధన్ జరుపుకుని తిరిగి వస్తుండగా ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం జరిగింది
By అంజి Published on 3 Sept 2023 6:18 AM IST
Adilabad: భార్యను చంపిన భర్త.. పోలీసులకు లొంగిపోదామనుకున్నాడు.. అంతలోనే..
ఆదిలాబాద్ శివారులో శుక్రవారం తెల్లవారుజామున నిలిచిన లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో భార్యను హత్య చేసిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
By అంజి Published on 1 Sept 2023 12:15 PM IST
పందులు ఆ పని చేశాయని.. ముగ్గురిని కొట్టి చంపిన 10 మంది వ్యక్తులు
తమ బంధువుల పొలంలో పంటలను పందులు ధ్వంసం చేశాయని ఆరోపిస్తూ ఇద్దరు మహిళలతో సహా కనీసం ముగ్గురిని 10 మంది వ్యక్తులు కొట్టి చంపారు.
By అంజి Published on 1 Sept 2023 6:26 AM IST
బాలుడిని ఐదు ముక్కలుగా నరికిన ఆటో డ్రైవర్
17 ఏళ్ల బాలుడిని హత్య చేసి, అతని మృతదేహాన్ని ఐదు ముక్కలుగా నరికిన కేసులో ఆటో రిక్షా డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 31 Aug 2023 12:21 PM IST
మెట్రో రైలులో దారుణం.. మైనర్ బాలికపై వ్యక్తి హస్తప్రయోగం
దేశ రాజధాని ఢిల్లీలో.. మెట్రో రైలులో అనుచిత చర్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి.
By అంజి Published on 31 Aug 2023 10:16 AM IST











