You Searched For "Crime News"
భార్య చనిపోయిన 3 రోజులకు.. ఆ పోలీసు అధికారి ఎంత పని చేశాడంటే?
అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ACP) తన భార్య మరణించిన కొన్ని రోజుల తర్వాత న్యూఢిల్లీలోని తన నివాసంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 5 Oct 2023 7:00 AM IST
సినీ నిర్మాత దారుణ హత్య.. సికింద్రాబాద్లో ఘటన
సినీ నిర్మాత అంజిరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. నిర్మాతను చంపిన రవి కాట్రగడ్డను పోలీసులు అదుపు తీసుకున్నారు.
By అంజి Published on 4 Oct 2023 8:46 AM IST
ప్రియుడి ఆత్మహత్య.. తట్టుకోలేక ప్రియురాలు కూడా..
వేరే వర్గానికి చెందిన వ్యక్తితో పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకుంది.
By అంజి Published on 4 Oct 2023 7:00 AM IST
లండన్లో హైదరాబాద్ వాసి దారుణ హత్య
ఒకవైపు కూతురు వివాహం అంగరంగ వైభవంగా జరపడానికి సన్నాహాలు జరుగుతూ ఉంటే.. మరోవైపు తండ్రి మరణ వార్త.. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నిండుకున్నాయి.
By అంజి Published on 3 Oct 2023 12:34 PM IST
ప్రియురాలిని చంపి.. గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
రాజస్థాన్లోని జైపూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జైపూర్లో సోమవారం నాడు ఓ యువకుడు తాను ప్రేమించిన మహిళను హత్య చేసి తన గొంతు కోసుకున్నాడు.
By అంజి Published on 3 Oct 2023 9:25 AM IST
తప్పిపోయిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఇంట్లో పెట్టెలో శవమై కనిపించడంతో
పంజాబ్ రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. జలంధర్ జిల్లా కాన్పూర్ గ్రామంలో ముగ్గురు సోదరీమణులు తమ ఇంట్లో ట్రంక్లో శవమై కనిపించారు.
By అంజి Published on 2 Oct 2023 12:41 PM IST
పార్క్లో కాబోయే భర్తతో కూర్చున్న మహిళ.. నీచానికి దిగజారిన పోలీసులు
తన కాబోయే భర్తతో కలిసి ఓ పార్క్కి వెళ్లిన 22 ఏళ్ల మహిళను ఇద్దరు పోలీసులు, మరో వ్యక్తి సాధారణ దుస్తుల్లో గంటల తరబడి లైంగిక వేధింపులకు గురిచేశారు.
By అంజి Published on 2 Oct 2023 9:04 AM IST
రోడ్డుపై వెళ్తున్న మహిళలపై లైంగిక దాడి.. వ్యక్తి అరెస్ట్
ఇటీవలి కాలంలో బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.
By అంజి Published on 1 Oct 2023 12:26 PM IST
Hyderabad: బాలికపై మైనర్లు అత్యాచారం.. కత్తితో బెదిరించి..
హైదరాబాద్ నగరంలోని బోరబండలో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. బాలికపై ఇద్దరు మైనర్లు గత కొన్ని రోజులుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు.
By అంజి Published on 1 Oct 2023 9:30 AM IST
అవాంచిత గర్భం దాల్చిన కూతురు.. నిప్పంటించిన కుటంబ సభ్యులు
ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటు చేసుకుంది. 23 ఏళ్ల అవివాహిత మహిళ గర్భవతి అని తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు నిప్పంటించారు.
By అంజి Published on 30 Sept 2023 6:34 AM IST
8 ఏళ్ల బాలికపై 9 ఏళ్ల బాలుడు అత్యాచారం
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. 8 ఏళ్ల బాలికపై 9 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 28 Sept 2023 9:41 AM IST
దారుణం.. 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. వీధిలో అర్థనగ్నంగా, రక్తమోడుతూ సాయం కొరితే
12 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై, నడి రోడ్డుపై అర్థనగ్న స్థితిలో రక్తమోడుతూ సాయం కొరితే ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
By అంజి Published on 27 Sept 2023 1:14 PM IST











