You Searched For "CMChandrababu"
నెల్లూరు, కడప జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
నెల్లూరు, కడప జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 31 March 2026 2:15 PM IST
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే..!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 1383 వ (46వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను
By Medi Samrat Published on 26 March 2026 6:50 PM IST
అకాల వర్షాలతో తీవ్ర పంట నష్టం.. సీఎం సమీక్ష
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలతో వ్యవసాయ పంటలకు జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
By Medi Samrat Published on 19 March 2026 7:50 PM IST
6,787 మంది పేదలకు లబ్ధి.. సంక్షేమ దస్త్రంపై సీఎం తొలి సంతకం
తెలుగు నూతన సంవత్సరం తొలి రోజన పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు.
By Medi Samrat Published on 19 March 2026 7:00 PM IST
దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి
దివ్యాంగ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు.
By Medi Samrat Published on 18 March 2026 12:33 PM IST
మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు ఉన్నాయ్.. ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవు
ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
By Medi Samrat Published on 17 March 2026 4:00 PM IST
అమరావతి క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచం అంతా మాట్లాడే రోజు వస్తుంది : చంద్రబాబు
భారత్ మండపంలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ రౌండ్ టేబుల్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.
By Medi Samrat Published on 20 Feb 2026 1:44 PM IST
ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 16 Feb 2026 9:52 PM IST
హలో ఫ్రెండ్..! హౌ ఆర్ యూ..?
హలో ఫ్రెండ్...! హౌ ఆర్ యూ..? ఇదీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి బిల్ గేట్స్ పలకరింపు.
By Medi Samrat Published on 16 Feb 2026 12:26 PM IST
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై సీఎం సమీక్ష
2026-27 కేంద్ర బడ్జెట్‌లో ఏపీలో కేటాయించిన రేర్ ఎర్త్ కారిడార్ సహా వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు...
By Medi Samrat Published on 12 Feb 2026 9:43 PM IST
శివాలయాల్లో భక్తుల రద్దీ.. వసతులపై ఢిల్లీ నుంచి సీఎం సమీక్ష
శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు.
By Medi Samrat Published on 10 Feb 2026 2:04 PM IST
ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడనివ్వం : సీఎం చంద్రబాబు
ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 9 Feb 2026 9:15 PM IST











