You Searched For "China"
'రాఫెల్ కేవలం ఒక విమానం కాదు'.. పాక్, చైనాలపై డస్సాల్ట్ ఏవియేషన్ ఫైర్
డస్సాల్ట్ ఏవియేషన్ ఛైర్మన్ CEO ఎరిక్ ట్రాపియర్ పాకిస్తాన్ దుర్మార్గపు ప్రణాళికలను తిప్పికొట్టారు.
By Medi Samrat Published on 8 July 2025 8:44 AM
చైనా నుంచి 40 స్టెల్త్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేస్తున్న పాక్.. భారత్ ఆందోళన చెందుతుందా.?
చైనాకు చెందిన కొత్త 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ జె-35లను కొనుగోలు చేయాలని పాకిస్థాన్ యోచిస్తోంది.
By Medi Samrat Published on 20 Jun 2025 3:52 PM
నిజమెంత: గాజాకు సాయాన్ని చైనా ఎయిర్ డ్రాప్ చేసిందా?
ఇజ్రాయెల్-గాజా వివాదం కొనసాగుతున్న సందర్భంలో, గాజాలో పారాచూట్‌ల ద్వారా ఒక విమానం గాలిలో నుండి కొన్ని వస్తువులను జారవిడుచుకుంటున్నట్లు చూపించే వీడియో...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 May 2025 7:00 AM
తప్పుడు సమాచారాన్ని ప్రచురిస్తోన్న.. చైనా పత్రికలపై భారత్ నిషేధం
చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని జిన్హువా న్యూస్ ఏజెన్సీ, గ్లోబల్ టైమ్స్ సంస్థలను మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో భారత్ బుధవారం నిషేధించింది.
By అంజి Published on 14 May 2025 7:30 AM
'పేర్లు మారిస్తే.. అరుణాచల్‌ప్రదేశ్ మీదైపోదు'.. చైనాపై భారత్ ఆగ్రహం
అరుణాచల్ ప్రదేశ్‌లోని అనేక ప్రదేశాల పేరు మార్చేందుకు చైనా చేసిన తాజా ప్రయత్నాన్ని భారత్ తీవ్రంగా తిరస్కరించింది.
By అంజి Published on 14 May 2025 5:47 AM
టారిఫ్ వార్‌కు ముగింపు.. అమెరికా, చైనాల మధ్య కుదిరిన ఒప్పందం..!
టారిఫ్ వివాదంపై జెనీవాలో చర్చల నేపథ్యంలో.. చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు అమెరికా ప్రకటించింది.
By Medi Samrat Published on 12 May 2025 3:08 AM
భారత్-పాక్ యుద్ధం.. కాస్త కొత్తగా స్పందించిన చైనా.!
భారత్-పాక్ యుద్ధంపై చైనా కాస్త కొత్తగా స్పందించింది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది
By Medi Samrat Published on 9 May 2025 10:44 AM
బాదుడే బాదుడు..చైనాపై టారిఫ్‌లను 245 శాతానికి పెంచేసిన అమెరికా
చైనా దిగుమతి వస్తువులపై సుంకాన్ని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ 145 శాతం నుంచి 245 శాతానికి పెంచేసింది.
By Knakam Karthik Published on 16 April 2025 9:33 AM
అమెరికా వస్తువులపై సుంకాలను 125 శాతానికి పెంచిన చైనా
చైనా వస్తువులపై 145% సుంకం విధించిన అమెరికాపై చైనా ప్రతీకారం తీర్చుకుంది.
By Medi Samrat Published on 11 April 2025 10:51 AM
ట్రంప్ కీలక నిర్ణయం, టారిఫ్‌లకు తాత్కాలిక బ్రేక్..చైనాకు మాత్రం నో రిలీఫ్
అంతర్జాతీయ మార్కెట్లో ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో అగ్ర రాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 10 April 2025 2:29 AM
ట్రంప్ టారిఫ్‌లకు ధీటుగా సమాధానం ఇచ్చిన చైనా
అమెరికా విధించిన టారిఫ్‌లకు చైనా ధీటుగా సమాధానం ఇచ్చింది.
By Medi Samrat Published on 9 April 2025 12:23 PM
ఆయన వ్యాఖ్యలకు, కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదట..!
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ) చైర్మన్ శామ్ పిట్రోడా తాజాగా చైనాపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి చిక్కుల్లో పడ్డారు.
By Medi Samrat Published on 17 Feb 2025 2:43 PM