You Searched For "bharat"
ఈ ఏడాది వర్షాలు ఎంతమాత్రం పడబోతున్నాయంటే?
ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Feb 2024 8:30 PM IST
'దేశానికి భారత్ అని పేరు పెట్టండి'.. లోక్‌సభలో కేంద్రమంత్రి డిమాండ్
దేశం పేరును భారత్‌గా మార్చాలని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సత్యపాల్ సింగ్ ఫిబ్రవరి 5 సోమవారం లోక్‌సభలో డిమాండ్ చేశారు.
By అంజి Published on 6 Feb 2024 8:01 AM IST
పుస్తకాల్లో ఇక 'ఇండియా' కాదు..'భారత్' అనే వాడాలి: NCERT
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) సంచలన నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 25 Oct 2023 5:00 PM IST
ఇండియా - భారత్ మధ్య వివాదాన్ని సృష్టించాలని బీజేపీ యత్నం: రాహుల్ గాంధీ
భారతీయ జనతా పార్టీ ఇండియా - భారత్ మధ్య వివాదం సృష్టించాలని భావిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
By అంజి Published on 24 Sept 2023 9:02 AM IST
'ఇండియా' లేదా 'భారత్'.. రాజ్యాంగం ఏం చెబుతోంది?
భారత రాష్ట్రపతి నుండి G20 విందు ఆహ్వాన పత్రికలో దేశం పేరును 'ఇండియా' నుండి 'భారత్'గా అధికారికంగా మార్చడంపై రాజకీయ వివాదానికి దారితీసింది.
By అంజి Published on 6 Sept 2023 7:00 AM IST
'భారత్ మాతాకీ జై'..చర్చనీయాంశంగా అమితాబ్ సోషల్‌మీడియా పోస్టు
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఎక్స్ (ట్విట్టర్) లో చేసిన పోస్టు వైరల్ అవుతోంది.
By Srikanth Gundamalla Published on 5 Sept 2023 5:52 PM IST
ఇండియా పేరు భారత్‌గా మారుస్తారా? పార్లమెంట్‌లో తీర్మానం..!?
ఇండియా పేరుని భారత్‌గా మార్చేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 5 Sept 2023 2:24 PM IST