You Searched For "Arrest"

Hyderabad, arrest, Crime, Vanasthalipuram
Hyderabad: చిన్ననాటి స్నేహితురాలిపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్‌

హైదరాబాద్‌: వనస్థలిపురం అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు యడ్ల గౌతమ్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

By అంజి  Published on 31 July 2024 8:50 AM IST


Chennai woman, arrest, prostitution, Crime
14 ఏళ్ల చెల్లెలిని వ్యభిచారంలోకి దింపిన అక్క.. అరెస్ట్‌

14 ఏళ్ల బాలికను వ్యభిచారంలోకి దింపినందుకు చెన్నై పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

By అంజి  Published on 28 July 2024 6:45 PM IST


Drugs, Hyderabad, smugglers, arrest, Cyberabad
Hyderabad: రూ.45 లక్షల విలువైన డ్రగ్స్‌ పట్టివేత.. ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్‌

హైదరాబాద్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్స్ స్మగ్లర్లను రాచకొండ పోలీసులు పట్టుకుని డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించారు.

By అంజి  Published on 22 July 2024 5:30 PM IST


Karnataka, arrest, conversion, Hindu devotees
హిందూ భక్తుల ఫిర్యాదు.. మత మార్పిడి చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌

మత మార్పిడికి పాల్పడుతున్నారనే ఆరోపణలపై కర్ణాటక పోలీసులు సోమవారం ఒక వ్యక్తిని అరెస్టు చేసి మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

By అంజి  Published on 22 July 2024 12:00 PM IST


Hyderabad, Police, arrest, wedding baraat
Hyderabad: బారాత్‌లో డ్యాన్స్ చేసిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..

హైదరాబాద్‌: పెళ్లి బారాత్‌లో ఓ యువకుడు తన డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు.

By అంజి  Published on 18 July 2024 12:24 PM IST


Nandyal , murder case, Crime,  arrest
Nandyal: బాలిక డెడ్‌బాడీకి బండరాయి కట్టి పారసేందుకు.. మైనర్లకు ఇద్దరు బంధువుల సహకారం

నందికొట్కూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో తొమ్మిదేళ్ల చిన్నారి సమీపంలోని మైదానంలో ఆడుకుంటూ కనిపించకుండా పోయింది.

By అంజి  Published on 17 July 2024 8:00 AM IST


Rakulpreet Singh brother, Aman Preet Singh, arrest, drug case
Hyderabad: డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్ అరెస్ట్.. 30 మంది కస్టమర్ల గుర్తింపు

డ్రగ్స్ కేసులో చిన్న నటుడు, నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌ను సైబరాబాద్ కమిషనరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

By అంజి  Published on 15 July 2024 4:40 PM IST


Hyderabad, arrest, kidnap, IT company, salaries
Hyderabad: జీతాలు చెల్లించడం లేదని.. ఐటీ సంస్థ వ్యవస్థాపకుడిని కిడ్నాప్‌.. 8 మంది అరెస్ట్‌

ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదన్న ఆరోపణతో ఇక్కడి ఐటీ సంస్థ వ్యవస్థాపకుడిపై దాడి చేసి అపహరించిన ఎనిమిది మందిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 15 July 2024 10:30 AM IST


Hyderabad, newborn daughter, arrest, Crime
Hyderabad: అప్పుడే పుట్టిన కూతురిని రూ.లక్షకు విక్రయించిన తండ్రి.. అరెస్ట్

హైదరాబాద్‌ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. నవజాత శిశువును లక్ష రూపాయలకు విక్రయించారు.

By అంజి  Published on 14 July 2024 4:25 PM IST


Indian, arrest,  Canada, abuse, woman,  swimming pool,
Canada: స్విమ్మింగ్ పూల్‌లో మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, భారతీయుడి అరెస్ట్

మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఒంటరిగా కనిపిస్తే చాలు కొందరు కామాంధులు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.

By Srikanth Gundamalla  Published on 12 July 2024 10:30 AM IST


Fake IAS Officer, arrest, Hyderabad
Hyderabad: ఫేక్ ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఆటకట్టించిన పోలీసులు

మ్యాట్రిమోనీ ద్వారా ఓ మోసగాన్ని పెళ్లి చేసుకున్న బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నకిలీ ఐఏఎస్, నకిలీ డాక్టర్‌ను అరెస్టు చేశారు.

By అంజి  Published on 11 July 2024 2:15 PM IST


fraud, jobs, Arab countries, arrest
Hyderabad: అరబ్ దేశాల్లో ఉద్యోగాలంటూ.. మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

అరబ్ దేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అమాయక ప్రజలను మోసం చేసిన కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు.

By అంజి  Published on 10 July 2024 9:00 AM IST


Share it