You Searched For "Andrapradesh"
రాష్ట్రంలో కోటి మొక్కల ప్లాంటేషన్..పచ్చదనం పెంచడమే సర్కార్ టార్గెట్
ఈ నెల 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు
By Knakam Karthik Published on 2 Jun 2025 5:30 PM IST
Video: రోడ్డుకు మరో వైపు వస్తోన్న బైకుపైకి దూసుకెళ్లిన టిప్పర్..చివరకు ఏమైందంటే?
నంద్యాల జిల్లా నందికొట్టూరు రహదారిపై ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది
By Knakam Karthik Published on 2 Jun 2025 5:00 PM IST
కొల్లేరు ప్రజల సమస్యకు మానవీయ కోణంలో పరిష్కారం: సీఎం చంద్రబాబు
పర్యావరణపరంగా కీలకమైన కొల్లేరు సరస్సును పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 2 Jun 2025 4:31 PM IST
గొప్పలు చెప్పుకుంటారు కానీ, ఆయన అనుభవం ఏపీకి ఉపయోగపడిందేమీ లేదు: జగన్
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 2 Jun 2025 4:02 PM IST
యోగా దినోత్సవం..గిన్నిస్ రికార్డ్ టార్గెట్‌గా ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన నెల రోజుల యోగాంధ్ర ప్రచారం కోసం 1.13 కోట్లకు పైగా ప్రజలు నమోదు చేసుకున్నారు
By Knakam Karthik Published on 1 Jun 2025 6:01 PM IST
వారిద్దరి మధ్య వాదనలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉంది: షర్మిల
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, మాజీ సీఎం జగన్‌లపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 1 Jun 2025 3:42 PM IST
ముంబై నటి వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారికి ఊరట
సినీ నటి కాదంబరీ జెత్వానీని వేధించారన్న ఆరోపణలతో అరెస్టయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులుకు ఊరట లభించింది.
By Knakam Karthik Published on 30 May 2025 9:22 AM IST
రాష్ట్రంలో స్పౌజ్ పెన్షన్లు మంజూరు..వారికి నెలకు రూ.4 వేలు
స్పౌజ్ కేటగిరీ కింద రాష్ట్రవ్యాప్తంగా 71,380 మందికి కొత్తగా పెన్షన్లు జారీకి సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఆదేశాలు జారీ చేసింది
By Knakam Karthik Published on 30 May 2025 8:47 AM IST
నిరుద్యోగులకు తీపికబురు..ఏపీ హైకోర్టులో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
రాష్ట్రంలో నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik Published on 30 May 2025 6:51 AM IST
మహానాడులో ఏఐతో ఎన్టీఆర్ స్పీచ్..మీరూ చూడండి
తెలుగుదేశం పార్టీ మహానాడు రెండో రోజు కడపలో ఉత్సాహంగా కొనసాగుతోంది.
By Knakam Karthik Published on 28 May 2025 1:03 PM IST
అలా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా..జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్
వైసీపీ అధినేత జగన్‌కు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ విసిరారు.
By Knakam Karthik Published on 27 May 2025 4:06 PM IST
జనసేన నాయకులున్నా వెనకడుగు వేయొద్దు..పవన్ సంచలన ప్రకటన
సినిమా థియేటర్ల బంద్ ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 27 May 2025 3:30 PM IST











