You Searched For "Andhrapradesh"

TTD, Model Code of Conduct, AndhraPradesh
ఎన్నికల కోడ్‌.. తిరుమలలో సిఫారసు లేఖలు చెల్లవ్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్‌ను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) విఐపి దర్శనం, వసతిలో కొన్ని మార్పులు చేసింది.

By అంజి  Published on 17 March 2024 10:32 AM IST


Heavy rains, Telangana, AndhraPradesh, IMD
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్ జారీ

రేపటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది.

By అంజి  Published on 17 March 2024 6:24 AM IST


Fact Check: గీతాంజలి మృతిపై ప్రధాని మోదీ ఆరా తీసినట్లు వచ్చిన కథనం అవాస్తవం
Fact Check: గీతాంజలి మృతిపై ప్రధాని మోదీ ఆరా తీసినట్లు వచ్చిన కథనం అవాస్తవం

తెనాలికి చెందిన గీతాంజలి మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారని, సోషల్ మీడియా ట్రోల్స్‌ వల్ల ఆత్మహత్య చేసుకోవడం పట్ల విచారం వ్యక్తం చేసారని ఓ కథనం...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 14 March 2024 5:58 PM IST


TDP, APpolls, AndhraPradesh
APPolls: టీడీపీ అభ్యర్థుల రెండో లిస్ట్ విడుదల

ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. తాజాగా తెలుగు దేశం పార్టీ రెండో జాబితా విడుదలైంది.

By అంజి  Published on 14 March 2024 1:09 PM IST


AndhraPradesh, APSDMA, IMD, APnews, Summer
'మార్చిలోనే తీవ్ర ఎండలు'.. ఏపీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ హెచ్చరిక

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతల మధ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సోమవారం ఓ హెచ్చరిక జారీ చేసింది.

By అంజి  Published on 5 March 2024 9:10 AM IST


AndhraPradesh, train collision, Ashwini Vaishnaw, watching cricket
AP: కంటకాపల్లి ప్రమాదం.. క్రికెట్‌ చూస్తూ రైలు నడపడం వల్లే

2023 అక్టోబర్ 29న ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కంటకాపల్లి జంక్షన్‌ వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ కొనడానికి గల కారణాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి...

By అంజి  Published on 3 March 2024 7:46 AM IST


TET exams, AndhraPradesh, Ap Tet, Education, Exams
AP: నేటి నుంచే టెట్‌ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నేటి నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు టెట్‌ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌) పరీక్షలు జరగనున్నాయి.

By అంజి  Published on 27 Feb 2024 6:43 AM IST


CM Jagan, Kalyanamastu, Shadi Tofa , AndhraPradesh
గుడ్‌న్యూస్‌.. నేడు కళ్యాణమస్తు, షాదీ తోఫా డబ్బుల జమ

సీఎం వైఎస్‌ నేడు కళ్యాణమస్తు, షాదీ తోఫా సాయాన్ని వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

By అంజి  Published on 20 Feb 2024 6:38 AM IST


Schools, Telugu states, holidays, Telangana, AndhraPradesh
స్కూళ్లకు మూడు రోజులు సెలవులు

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రభుత్వ స్కూళ్లకు మూడు రోజులు సెలవులు రానున్నాయి.

By అంజి  Published on 19 Feb 2024 7:00 AM IST


Campus placements, AndhraPradesh, Telangana, IT firms, layoffs
ఏపీ, తెలంగాణ విద్యార్థులకు షాక్: ఐటీలో కొత్త నియామకాలే లేవే!

ఇంజినీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో క్యాంపస్ ప్లేస్‌మెంట్లను ప్రారంభించేందుకు అనేక IT కంపెనీలు విముఖత చూపిస్తూ ఉండడంతో విద్యార్థులలోనూ,...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 16 Feb 2024 12:45 PM IST


Special status, AndhraPradesh, Congress, YS Sharmila
ఏపీకి ప్రత్యేక హోదా.. కాంగ్రెస్‌తోనే సాధ్యం: వైఎస్‌ షర్మిల

రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం వైయస్ఆర్ ఆశయాలను నిలబెట్టే ప్రభుత్వం కాదని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

By అంజి  Published on 12 Feb 2024 8:59 AM IST


TDP, Lokesh, AndhraPradesh, Six guarantees, Janasena
ఏపీ ప్రజలకు సూపర్‌ సిక్స్‌ హామీలిచ్చిన నారా లోకేష్‌

‘సూపర్‌ సిక్స్‌’ హామీలతో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త విజన్‌ని తీసుకొస్తామని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

By అంజి  Published on 11 Feb 2024 6:45 PM IST


Share it