స్పోర్ట్స్ - Page 341
రోహిత్‌కు ఏమైంది..? నిజం చెప్పాలన్న గవాస్కర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముగిసిన వెంటనే భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లనుంది. దాదాపు మూడు నెలల సుదీర్ఘ పర్యటనలో భారత జట్టు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Oct 2020 1:41 PM IST
ఆసీస్ టూర్‌కు భారత జట్టు ఎంపిక.. హిట్ మ్యాన్ లేకుండానే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ ముగిసిన వెంటనే భారత జట్టు ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఆసీస్ పర్యటనకు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Oct 2020 12:55 PM IST
పంజాబ్ పాంచ్ పటాకా.. ప్లే ఆఫ్ల్స్ మరింత రసవత్తరం
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అద్భుతంగా ఆడుతోంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ప్రతి మ్యాచ్ తప్పని సరిగా గెలవాల్సిన...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Oct 2020 12:23 PM IST
బెన్ స్టోక్స్ అరుదైన ఘనత.. చేదనలో రెండు శతకాలు చేసిన ఒకే ఒక్కడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2020 సీజన్ అంచనాలకు అందకుండా సాగుతోంది. ఉత్కంఠ మ్యాచులు, సూపర్ ఓవర్ మ్యాచ్‌లతో అభిమానులకు కావాల్సిన...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Oct 2020 4:13 PM IST
'హార్ధిక్ పాండ్యా 2.0' .. వీడియో వైరల్
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా తండ్రైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హార్థిక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరుపున...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Oct 2020 3:11 PM IST
ఐపీఎల్ 2020 : ప్లే ఆఫ్స్, పైనల్ మ్యాచ్ షెడ్యూల్ విడుదల
ఎన్నో అడ్డంకులు దాటుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ దుబాయ్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. టైటిల్ రేసులో ఖచ్చితంగా...
By సుభాష్ Published on 26 Oct 2020 1:41 PM IST
ప్లేఆఫ్స్ నుంచి చెన్నై నిష్క్రమణ.. ఇదొక ఆటే అంటూ.. ధోని భార్య భావోద్వేగం
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఇప్పటి వరకు ప్రతి సీజన్‌లో ప్లే ఆఫ్ చేరిన ఏకైక జట్టు చెన్నై సూపర్ కింగ్స్. అయితే.. ఈ సీజన్‌లో ఆ జట్టు...
By సుభాష్ Published on 26 Oct 2020 1:07 PM IST
కపిల్‌దేవ్ గుండెకు ఆపరేషన్
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ఢిల్లీలోని ఓ ప్రైవేటు...
By సుభాష్ Published on 24 Oct 2020 12:01 PM IST
క్రికెట్ దిగ్గజానికి గుండెపోటు.. ఆందోళనలో అభిమానులు
ఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్‌కు గుండెపోటు వచ్చింది.దీంతో కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ఢిల్లీలోని ఓ...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Oct 2020 3:32 PM IST
దేన్నీ వేతెత్తి చూపలేను.. మా మిడిల్ బలంగా ఉంది
టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరబాద్ అద్భుత విజయాన్ని సాధించింది. ఇన్నాళ్లు హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ ఉన్న...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Oct 2020 2:09 PM IST
యూఏఈ చేరుకున్న భారత మహిళా క్రికెటర్లు
మహిళల టీ20 ఛాలెంజర్ (మినీ ఐపీఎల్) కోసం భారత మహిళా క్రికెటర్లు యూఏఈ చేరుకున్నారు. మిథాలీ రాజ్, జులన్ గోస్వామి, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Oct 2020 12:23 PM IST
పాండే మెరుపులు.. గెలిచిన హైదరాబాద్
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఆ జట్టు విధ్వంసకర ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో ఇద్దరూ...
By సుభాష్ Published on 23 Oct 2020 11:03 AM IST














