హలో పవన్ కల్యాణ్ గారూ.... మీరంటే మాకెంతో ఇష్టం. మీరు కాలర్ లో మెడ మీద చెయ్యేసి అలా తడుముకుంటే పడి చచ్చిపోతాం. మీరు చిలిపిగా చూస్తే చాలు మేం పరవశించిపోయి ఈలలు వేసేస్తాం. మీరు మైకేల్ జాక్సన్ స్టెప్పులు వేస్తూంటే మేం కేకలు వేసి, కాగితాలు చించి థియేటర్లో రచ్చ రచ్చ చేసేస్తాం.