న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  16 Jun 2020 5:01 PM IST
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

ఏపీ బడ్జెట్‌ ముఖ్యాంశాలు.. దేనికి ఎంత

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో మరోసారి సంక్షేమానికి పెద్దపీట వేసింది ఏపీ సర్కార్. 2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో 2020-21వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి. ఆర్థిక మంత్రిగా రెండో సారి .. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఒకే నంబర్‌తో రెండు సిమ్‌లు.. ఖాతాల్లో రూ. 80 లక్షలు మయం

హైదరాబాద్‌ నగరంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎందరో అమాయకులు, వ్యాపారులు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోతున్నారు. ఇప్పటికే పోలీసులు అన్ని విధానాలుగా చర్యలు చేపట్టి వారి అగడాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కోవిడ్‌ -19 పరీక్షలకు ఐసీఎంఆర్‌ ఆమోదించిన ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్స్‌ ఇవే..

తెలంగాణ కరోనా వైరస్‌ తీవ్రమవుతున్ననేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్షుల నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నల్ల ధనం మీద విచారణ వద్దని నల్ల చొక్కా వేసుకున్నావా?

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలు ప్రారంభం సందర్భంగా.. టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంకటపాలెంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అక్రమ అరెస్టులు నిరసిస్తూ ... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7నిమిషాల్లోనే కోచ్‌నయ్యా: గ్యారీ క్రిస్టన్

భారత క్రికెట్‌ చరిత్రను ఓ ఏడు నిమిషాలు మార్చేసింది, కోట్లాది మంది భారత క్రికెట్‌ అభిమానుల కళను సాకారం చేసిన ద్రోణాచార్యుడు అతడు. అతడే భారత జట్టు మాజీ కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌. 2007లో టీమ్‌ ఇండియా ప్రపంచకప్‌ లో ఘోరంగా ఓడిపోయింది... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు.. వరుసగా పదో రోజు పెంపు

దేశ వ్యాప్తంగా పెట్రోల ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా పదో రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. తాజాగా మంగళవారం లీటర్‌ పెట్రోల్‌ పై 48 పైసలు, డీజిల్‌ పై 57పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక పెరిగిన ధరలతో .. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఖేల్‌రత్న అవార్డు రేసులో హిమదాస్‌

భారత అగ్రశేణి స్ప్రింటర్‌ హిమదాస్‌ ప్రతిష్మాత్మక రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డు బరిలో నిలించింది. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ఖేల్‌రత్న కోసం 20 ఏళ్ల హిమదాస్‌ పేరును కేంద్ర క్రీడశాఖకు అస్సాం ప్రభుత్వం సిఫారసు చేసింది. దీంతో ఈ ఏడాది అవార్డు బరిలో నిలిచిన పిన్న వయస్కురాలిగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

250 మందిని కరిచిన కోతికి జీవిత ఖైదు

ముందే కోతి.. దాని చేష్టలు ఎలాగుంటాయో అందరికి తెలిసిందే. ఈ మధ్యన కోతులు మనుషులపై కూడా దాడి చేస్తున్నాయి. ఒకప్పుడు కోతులు అడవుల్లో మాత్రమే నివసించేవి. కానీ ఇప్పుడు జనవాసాల మధ్య గ్రామీణ ప్రాంతాల్లో వందలాదిగా కోతులు .. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలుగు మీడియా.. ముందు నుయ్యి, వెనుక గొయ్యి

కరోనా దెబ్బకు కుదేలైన రంగాల్లో మీడియా ఒకటి. మిగతా రంగాలు ఈ దెబ్బ నుంచి మళ్లీ కోలుకుని కొన్ని నెలల తర్వాత సాధారణ స్థితికి చేరుకుంటాయేమో కానీ.. మీడియా పరిస్థితి మాత్రం అలా లేదు. ముఖ్యంగా ప్రింట్ మీడియా.. కరోనా దెబ్బకు అల్లల్లాడిపోతోంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఏమిటీ రెమ్ డెసివిర్? నెలాఖరుకు దేశానికి వచ్చేస్తుందా?

మాయదారి మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచానికి కొంతమేర ఉపశమనం కలిగించే ఔషధంగా రెమ్ డెసివిర్ ను భావిస్తున్నారు. ఇన్వెస్టిగేషనల్ డ్రగ్ గా పేరున్నఈ ఇంజెక్షన్ ను ఈ నెలాఖరు నాటికి మన దేశంలో అందుబాటులోకి వస్తుందని .. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story