తాజా వార్తలు - Page 314

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
బీజేపీలో చేరిన నటుడు పవన్
బీజేపీలో చేరిన నటుడు పవన్

భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్ సింగ్ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది.

By Medi Samrat  Published on 30 Sept 2025 7:11 PM IST


Rain Alert : రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Rain Alert : రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

By Medi Samrat  Published on 30 Sept 2025 6:56 PM IST


తల్లిని రాడ్‌తో కొట్టి చంపిన కూతురు
తల్లిని రాడ్‌తో కొట్టి చంపిన కూతురు

హైద‌రాబాద్ ఎస్ఆర్ నగర్‌లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on 30 Sept 2025 6:51 PM IST


ఆంధ్ర యువతిపై తమిళనాడు పోలీసులు అత్యాచారం
ఆంధ్ర యువతిపై తమిళనాడు పోలీసులు అత్యాచారం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్ల యువతిపై ఇద్దరు తమిళనాడు పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరువణ్ణామలైలో ఈ ఘటన చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on 30 Sept 2025 6:42 PM IST


ఆ రోజు మద్యం, మాంసం బంద్
ఆ రోజు మద్యం, మాంసం బంద్

అక్టోబర్ 2న హైదరాబాద్ నగరంలో మాంసం, మద్యం బంద్ కానుంది.

By Medi Samrat  Published on 30 Sept 2025 6:31 PM IST


నన్ను టార్గెట్ చేయండి.. నా ప్రజలను కాదు : విజయ్
నన్ను టార్గెట్ చేయండి.. నా ప్రజలను కాదు : విజయ్

తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ స్పందించారు.

By Medi Samrat  Published on 30 Sept 2025 6:16 PM IST


తెలంగాణ వెయిటింగ్ లిస్ట్ దరఖాస్తుదారులకు హజ్ కమిటీ ఆమోదం
తెలంగాణ వెయిటింగ్ లిస్ట్ దరఖాస్తుదారులకు హజ్ కమిటీ ఆమోదం

2026 సంవత్సరం హజ్ యాత్ర కోసం దరఖాస్తుదారుల మొదటి వెయిటింగ్ జాబితాను భారత హజ్ కమిటీ విడుదల చేసింది.

By Medi Samrat  Published on 30 Sept 2025 4:43 PM IST


కాంతార: చాప్టర్1 వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందన
కాంతార: చాప్టర్1 వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందన

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘కాంతార:చాప్టర్1’.

By Medi Samrat  Published on 30 Sept 2025 4:36 PM IST


ఐబొమ్మను టార్గెట్ చేసిన తెలంగాణ పోలీసు
ఐబొమ్మను టార్గెట్ చేసిన తెలంగాణ పోలీసు

హైదరాబాద్ పోలీసులు ఆన్‌లైన్ పైరసీపై దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కార్యకలాపాలకు సంబంధించి ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు....

By Medi Samrat  Published on 30 Sept 2025 4:30 PM IST


Andrapradesh, Cm Chandrababu, Delhi Tour, Central Government,
పూర్వోదయ పథకం కింద నిధులు మంజూరు చేయండి..కేంద్రానికి సీఎం రిక్వెస్ట్

పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

By Knakam Karthik  Published on 30 Sept 2025 4:30 PM IST


కనకదుర్గమ్మ సన్నిధిలో నటి హేమ కన్నీరు
కనకదుర్గమ్మ సన్నిధిలో నటి హేమ కన్నీరు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నటి హేమ భావోద్వేగానికి గురయ్యారు. కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు.

By Medi Samrat  Published on 30 Sept 2025 4:25 PM IST


ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

రాగల 3 గంటల్లో అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు

By Medi Samrat  Published on 30 Sept 2025 4:20 PM IST


Share it