తాజా వార్తలు - Page 263

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Telangana, Minister Konda Surekha, Sushmita, Congress, CM Revanth
సీఎం రేవంత్‌పై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత సంచలన ఆరోపణలు

తెలంగాణ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.

By Knakam Karthik  Published on 16 Oct 2025 7:14 AM IST


Telangana, BC Reservations, Supreme Court, Congress Government
42 శాతం బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది

By Knakam Karthik  Published on 16 Oct 2025 6:50 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: నేడు ఈ రాశివారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు

పాత బుణాలు కొంత వరకు తీరుస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది.

By జ్యోత్స్న  Published on 16 Oct 2025 6:37 AM IST


పొదుపు పండుగ వేడుకలకు ప్రధాని రాక
పొదుపు పండుగ వేడుకలకు ప్రధాని రాక

జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ధరల భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతోంది.

By Medi Samrat  Published on 15 Oct 2025 9:20 PM IST


Andhra Pradesh : రేపు ఈ జిల్లాల‌లో భారీ వ‌ర్షాలు
Andhra Pradesh : రేపు ఈ జిల్లాల‌లో భారీ వ‌ర్షాలు

గురువారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ...

By Medi Samrat  Published on 15 Oct 2025 8:30 PM IST


విరాట్ కోహ్లీకి సెల్యూట్ చేసిన రోహిత్ శర్మ.. బస్సులోకి వెళ్ళగానే..!
విరాట్ కోహ్లీకి సెల్యూట్ చేసిన రోహిత్ శర్మ.. బస్సులోకి వెళ్ళగానే..!

బుధవారం భారత వైట్-బాల్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సీనియర్ పురుషుల జట్టులో తిరిగి చేరారు.

By Medi Samrat  Published on 15 Oct 2025 7:40 PM IST


అనుమానం రాకుండా భార్యను చంపాడు.. ఆరు నెలల తర్వాత ఎలా దొరికాడంటే..?
అనుమానం రాకుండా భార్యను చంపాడు.. ఆరు నెలల తర్వాత ఎలా దొరికాడంటే..?

బెంగళూరు పోలీసులు జనరల్ సర్జన్ అయిన డాక్టర్ మహేంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు

By Medi Samrat  Published on 15 Oct 2025 6:43 PM IST


పిల్లలకు బాదంపాలలో పురుగుల మందు క‌లిపి తాగించి.. ఆపై తండ్రి కూడా..
పిల్లలకు బాదంపాలలో పురుగుల మందు క‌లిపి తాగించి.. ఆపై తండ్రి కూడా..

కోనసీమ జిల్లాలో ఊహించని విషాదం చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on 15 Oct 2025 5:36 PM IST


Andrapradesh, Guntur District, Managalgiri, Nara Lokesh, Ap Government
అన్ని రంగాల్లో ఏపీ నెం.1 ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం: లోకేశ్

అన్ని రంగాల్లో ఏపీ నెం.గా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దేశంలోనే మంగళగిరిని అభివృద్ధి పథాన నిలుపుతామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్...

By Knakam Karthik  Published on 15 Oct 2025 5:30 PM IST


నకిలీ మద్యం కేసు.. నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి
నకిలీ మద్యం కేసు.. నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి

అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on 15 Oct 2025 5:09 PM IST


ఆయుర్వేదం కోసం కేరళ వచ్చిన కెన్యా మాజీ ప్రధాని.. ఊహించని విషాదం
ఆయుర్వేదం కోసం కేరళ వచ్చిన కెన్యా మాజీ ప్రధాని.. ఊహించని విషాదం

కెన్యా ప్రతిపక్ష నాయకుడు, మాజీ ప్రధానమంత్రి రైలా ఒడింగా భారత్ లో ప్రాణాలు వదిలారు.

By Medi Samrat  Published on 15 Oct 2025 5:01 PM IST


ఎనిమిది రోజుల తర్వాత ఐపీఎస్ పురాణ్ కుమార్ అంత్యక్రియలు
ఎనిమిది రోజుల తర్వాత ఐపీఎస్ పురాణ్ కుమార్ అంత్యక్రియలు

ప్రభుత్వ లాంఛనాలతో హర్యానా ఐపీఎస్ అధికారి ఏడీజీపీ వై పురాణ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు

By Medi Samrat  Published on 15 Oct 2025 4:57 PM IST


Share it