తాజా వార్తలు - Page 254
వాళ్ళను నమ్మొద్దని పిలుపునిచ్చిన టీటీడీ చైర్మన్
తిరుమలకు వచ్చే భక్తులను మోసం చేయడానికి ఎంతో మంది ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని టీటీడీ ఎప్పటికప్పుడు సూచిస్తూనే...
By అంజి Published on 18 Oct 2025 3:35 PM IST
తెలంగాణలో బంద్.. స్తంభించిన జనజీవనం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ వెనుకబడిన తరగతుల జాయింట్ యాక్షన్ కమిటీ..
By అంజి Published on 18 Oct 2025 3:02 PM IST
అదుపు తప్పి లోయలో పడ్డ వాహనం.. 8 మంది అక్కడికక్కడే మృతి
మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలో ఒక వాహనం లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 18 Oct 2025 2:37 PM IST
'ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలో'.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్‌సింగ్ హెచ్చరిక
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం పాకిస్తాన్‌ను హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసిస్తూ దానిని కేవలం ట్రైలర్ అని పేర్కొన్నారు.
By అంజి Published on 18 Oct 2025 2:05 PM IST
జీతం అడిగిన మహిళపై బూతులు..సెలూన్ ఓనర్‌ను చితకొట్టిన MNS కార్యకర్తలు
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో ఓ సెలూన్ షాప్ ఓనర్‌ను మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) కార్యకర్తలు చితకబాదారు.
By Knakam Karthik Published on 18 Oct 2025 1:28 PM IST
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధం ఆపడం చాలా సులభం: ట్రంప్
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించడం తనకు "సులభం" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం అన్నారు,
By Knakam Karthik Published on 18 Oct 2025 12:50 PM IST
ఇప్పటికిప్పుడే ఎన్నికలకు తొందరెందుకు? : కవిత
తెలంగాణ ఉద్యమం తరహాలో మరో బీసీ ఉద్యమాన్ని చేపడుతాం..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు
By Knakam Karthik Published on 18 Oct 2025 12:18 PM IST
Video: తెలంగాణ బంద్‌లో ఉద్రిక్తత..పెట్రోల్ బంక్‌పై దాడి
నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ పరిధిలోని ఓ పెట్రోల్ బంక్‌పై బీసీ సంఘాల నాయకులు దాడి చేశారు.
By Knakam Karthik Published on 18 Oct 2025 12:06 PM IST
రైతులకు భారీ గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి నాదెండ్ల
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించనుంది.
By Knakam Karthik Published on 18 Oct 2025 10:40 AM IST
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పండి.? : హైకోర్టు
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో రెండు వారాల్లో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 18 Oct 2025 10:00 AM IST
నిజామాబాద్‌లో కానిస్టేబుల్‌ను చంపిన రౌడీషీటర్..ఘటనపై డీజీపీ సీరియస్
కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రమోద్‌ను హత్య చేసిన సంఘటనపై రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి సీరియస్ అయ్యారు.
By Knakam Karthik Published on 18 Oct 2025 9:30 AM IST
పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి
కాబూల్: పాకిస్థాన్ సైన్యం నిర్వహించిన వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ దేశీయ క్రికెట్ క్రీడాకారులు మృతి చెందారు.
By Knakam Karthik Published on 18 Oct 2025 8:40 AM IST














