తాజా వార్తలు - Page 194

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Andrapradesh, Tirumala, TTD, Leopard roaming
Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో మరోసారి చిరుత సంచారం

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది.

By Knakam Karthik  Published on 9 Jan 2026 12:38 PM IST


JEE Main 2026 session, city intimation slip, exams, JEE
JEE Main 2026: జేఈఈ మెయిన్‌ సెషన్ 1 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లు విడుదల

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న JEE మెయిన్ 2026 పరీక్ష కోసం నగర ఇంటిమేషన్ స్లిప్‌ను విడుదల చేసింది.

By అంజి  Published on 9 Jan 2026 12:20 PM IST


Andrapradesh, Vijayawada, PawanKalyan, Ap Deputy Cm, Mangrove forests, Coastal security, Environmental protection
జీవ వైవిధ్యం పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలి: పవన్

తీర ప్రాంత రక్షణ, జీవ వైవిధ్య పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలి..అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆకాంక్షించారు.

By Knakam Karthik  Published on 9 Jan 2026 12:18 PM IST


Telangana govt, vehicle owners, RTA offices, registration,
Vehicle Registration: ఇకపై షోరూంలోనే వాహన రిజిస్ట్రేషన్‌

వాహన యజమానులు రిజిస్ట్రేషన్ కోసం ప్రాంతీయ రవాణా అథారిటీ (RTA) కార్యాలయాలను సందర్శించాలనే షరతును తెలంగాణ ప్రభుత్వం మినహాయించింది.

By అంజి  Published on 9 Jan 2026 11:26 AM IST


Telangana, Hyderabad, Sangareddy District, Stray Dogs, Three Year Old Boy
Video: సంగారెడ్డిలో దారుణం..మూడేళ్ల బాలుడిపై డజనుకు పైగా వీధికుక్కల దాడి

సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో దారుణం జరిగింది.

By Knakam Karthik  Published on 9 Jan 2026 11:18 AM IST


International News, NASA, Space Station, Medical Emergency, Astronauts
చరిత్రలో తొలిసారి, అంతరిక్షంలో హెల్త్ ఎమర్జెన్సీ..భూమికి తిరిగొస్తున్న వ్యోమగాములు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి క్రూ-11లో భాగమైన నలుగురు వ్యోమగాములను తిరిగి తీసుకురావాలని నాసా నిర్ణయించింది.

By Knakam Karthik  Published on 9 Jan 2026 11:00 AM IST


Minister Tummala Nageswara Ra, HT cotton seeds, Telangana, Farmers
'HT పత్తి విత్తనాలను కొనొద్దు'.. రైతులను అలర్ట్‌ చేసిన మంత్రి తుమ్మల

HT పత్తి విత్తనాల అమ్మకాలను రాష్ట్రంలో అరికట్టాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

By అంజి  Published on 9 Jan 2026 10:45 AM IST


International News, America, Denmark,  Greenland dispute, Donald Trump, Mette Frederiksen
ముందు కాల్చిపడేశాకే, తర్వాత మాటలు..యూఎస్‌కు డెన్మార్క్ స్ట్రాంగ్ వార్నింగ్

గ్రీన్‌లాండ్‌ను తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని అమెరికా భావిస్తున్న నేపథ్యంలో డెన్మార్క్ తీవ్రంగా స్పందించింది

By Knakam Karthik  Published on 9 Jan 2026 10:44 AM IST


Hyderabad News, Nampally Court, Dakkan Kitchen Case, Daggubati family
నేడు నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి కుటుంబం..కేసు ఏంటంటే?

టాలీవుడ్ ప్రొడ్యూసర్ సురేశ్ బాబు, సినీ నటులు వెంకటేశ్, రానా, అభిరాం నేడు నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు.

By Knakam Karthik  Published on 9 Jan 2026 10:29 AM IST


woman, continue pregnancy, violate, bodily integrity, aggravates mental trauma, Delhi High Court
అబార్షన్‌కు భర్త అనుమతి అవసరం లేదు: హైకోర్టు

ప్రెగ్నెన్సీని కొనసాగించాలని మహిళను బలవంతం చేయడం ఆమె శరీరంపై దాడేనని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది.

By అంజి  Published on 9 Jan 2026 10:14 AM IST


Telangana, Hyderabad, Jayashankar University, Harish Rao, CM Revanth, Congress Government, Brs
జయశంకర్ వర్సిటీలో పేపర్ లీక్‌..సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం

పరీక్షల నిర్వహణలో వైఫల్యం తెలంగాణ ప్రభుత్వ అసమర్థత, అవినీతికి నిదర్శనం..అని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు.

By Knakam Karthik  Published on 9 Jan 2026 10:11 AM IST


Hyderabad News, GHMC, property tax arrears, One Time Settlement Scheme, Congress Government
ఆస్తిపన్ను బకాయిలపై GHMC గుడ్‌న్యూస్..ఓటీఎస్ స్కీమ్ కొనసాగింపు

ఆస్తి పన్ను బకాయిలపై జీహెచ్‌ఎంసీ శుభవార్త చెప్పింది

By Knakam Karthik  Published on 9 Jan 2026 9:56 AM IST


Share it